logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జూబ్లీహిల్స్ టిటిడి వద్ద కిటకిటలాడిన భక్తులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వేలదిగా తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో జూబ్లీహిల్స్ అంతా కిటకిటలాడింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలలో ట్రాఫిక్ పంపి వేశారు.

2 hrs ago
user_Journalist Prem
Journalist Prem
Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
2 hrs ago

జూబ్లీహిల్స్ టిటిడి వద్ద కిటకిటలాడిన భక్తులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వేలదిగా తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో జూబ్లీహిల్స్ అంతా కిటకిటలాడింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలలో ట్రాఫిక్ పంపి వేశారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    4 hrs ago
  • ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    1
    ఘనంగా వైకుంఠ ఏకాదశి
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి  విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు
    1
    కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Voice of people Kumuram Bheem Asifabad, Telangana•
    2 hrs ago
  • it's true
    1
    it's true
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • STV9: బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
    1
    STV9: బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్
భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ
ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన
విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
    user_Stv9 Press
    Stv9 Press
    Journalist చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • జంగాలపల్లి గ్రామస్తులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. పలమనేరు డిసెంబర్ 30( ప్రజా ప్రతిభ) పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మంగళవారం నీటి కోసం వాళ్శు పడుతున్న బాధలను ఖాళీ బిందెలతో మీడియా ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి గ్రామములో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం, చేస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు ఆ దరిదాపులకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమీపంలో ఉన్న ఏరు నింపుగా ఉన్నప్పటికీ అందులోని నీళైనా తెచ్చుకుని గొంతులు తడుపుకుందామని అనుకున్న పక్కనే ఉన్న పరాగ్ డైరీ నుండి వచ్చే వ్యర్థాల వలన నీళ్లు కలుషితమైందని పేర్కొన్నారు. దాని ప్రభావం వలన ఇప్పటికే అనేకమంది అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటిలో కలుషితమవుతున్నదని ఎన్నో ఏళ్ల నుండి గగ్గోలు పెడుతున్న, పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. మూడు నెలల నుండి తృప్తిగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినంత చలనం లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో అయితే నీటి కొరత ఏర్పడినప్పుడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టే వారిని తెలిపారు. జిల్లా అధికారులు మాత్రం ఏ గ్రామములోనైనా త్రాగు నీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని , నిధులు వివిధ అందిస్తామని చెప్తున్నప్పటికీ మండల అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షములో మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామన్నారు
    1
    జంగాలపల్లి గ్రామస్తులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి.
పలమనేరు డిసెంబర్ 30( ప్రజా ప్రతిభ)
పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మంగళవారం నీటి కోసం వాళ్శు పడుతున్న బాధలను ఖాళీ బిందెలతో మీడియా ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి గ్రామములో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా  చూస్తాం, చేస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు ఆ దరిదాపులకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమీపంలో ఉన్న ఏరు నింపుగా ఉన్నప్పటికీ అందులోని నీళైనా  తెచ్చుకుని గొంతులు తడుపుకుందామని అనుకున్న పక్కనే ఉన్న పరాగ్ డైరీ నుండి వచ్చే వ్యర్థాల వలన నీళ్లు కలుషితమైందని పేర్కొన్నారు. దాని ప్రభావం వలన ఇప్పటికే అనేకమంది అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటిలో కలుషితమవుతున్నదని ఎన్నో ఏళ్ల నుండి గగ్గోలు పెడుతున్న, పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. మూడు నెలల నుండి తృప్తిగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినంత చలనం లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో అయితే నీటి కొరత ఏర్పడినప్పుడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టే వారిని తెలిపారు. జిల్లా అధికారులు మాత్రం ఏ గ్రామములోనైనా త్రాగు నీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని , నిధులు వివిధ అందిస్తామని చెప్తున్నప్పటికీ మండల అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షములో మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామన్నారు
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    గంగావరం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
    1
    తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు.
*లేఖలోని ప్రధాన అంశాలు:*
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు.
పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు.
జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు.
ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు.
హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు.
విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు.
ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వేలదిగా తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో జూబ్లీహిల్స్ అంతా కిటకిటలాడింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలలో ట్రాఫిక్ పంపి వేశారు.
    1
    హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని భక్తులు వేలదిగా తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో జూబ్లీహిల్స్ అంతా కిటకిటలాడింది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలలో ట్రాఫిక్ పంపి వేశారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.