logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.

19 hrs ago
user_కొక్కంటి చేతుర్విక్
కొక్కంటి చేతుర్విక్
Lawyer మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago

*మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.

More news from Chittoor and nearby areas
  • శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా. పుంగనూరు. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు. పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    3
    శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ 
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ 
పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 
మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు.
పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    19 hrs ago
  • డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    2
    డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • చిత్తూరు జిల్లా వైసిపి కొత్త బాస్ గా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ నియామకం.. శుభాకాంక్షల వెల్లువ. జిల్లా అధ్యక్షుడిగా వెంకటేగౌడకు అభినందనల వెల్లువ పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సందడి.. నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు పలమనేరు: చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ వెంకటేగౌడకు పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలియజేశారు. పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, పెద్దపంజాణి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడు వెంకటేగౌడను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా అభినందనలు తెలిపారు. అభిమానం చాటుకున్న పార్టీ శ్రేణులు వెంకటేగౌడకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కడం పట్ల పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన అందిస్తున్న సేవలు, నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ నూతన బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకటేగౌడకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలని, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నేతలు పలమనేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన సందర్భంగా వెంకటేగౌడను కలసి అభినందించడం ద్వారా తమ ఐక్యతను చాటుకున్నారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా వెంకటేగౌడ నియామకం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పలువురు నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. నూతన బాధ్యతలపై ఆశలు చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వెంకటేగౌడకు బాధ్యతలు అప్పగించడంతో జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పలమనేరు నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యకర్తల అభిమానం, శుభాకాంక్షల మధ్య వెంకటేగౌడను కలిసి అభినందించిన పార్టీ కుటుంబ సభ్యులు, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
    1
    చిత్తూరు జిల్లా వైసిపి కొత్త బాస్ గా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ నియామకం.. శుభాకాంక్షల వెల్లువ.
జిల్లా అధ్యక్షుడిగా వెంకటేగౌడకు అభినందనల వెల్లువ
పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సందడి.. నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు
పలమనేరు: చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ వెంకటేగౌడకు పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలియజేశారు.
పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, పెద్దపంజాణి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడు వెంకటేగౌడను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా అభినందనలు తెలిపారు.
అభిమానం చాటుకున్న పార్టీ శ్రేణులు
వెంకటేగౌడకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కడం పట్ల పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన అందిస్తున్న సేవలు, నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ నూతన బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకటేగౌడకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలని, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నేతలు
పలమనేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన సందర్భంగా వెంకటేగౌడను కలసి అభినందించడం ద్వారా తమ ఐక్యతను చాటుకున్నారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా వెంకటేగౌడ నియామకం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పలువురు నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
నూతన బాధ్యతలపై ఆశలు
చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వెంకటేగౌడకు బాధ్యతలు అప్పగించడంతో జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పలమనేరు నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కార్యకర్తల అభిమానం, శుభాకాంక్షల మధ్య వెంకటేగౌడను కలిసి అభినందించిన పార్టీ కుటుంబ సభ్యులు, భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
    user_Journalist
    Journalist
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 min ago
  • గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    4
    గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు 
ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు.
ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
    1
    *తిరుపతి...*

*దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.*
*నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.*

*యాంకర్...*
దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
*తిరుపతి...*
*దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.*
*నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.*
*యాంకర్...*
దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుంగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు, పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన మొత్తం రూ.4,76,168 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి
పుంగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు, పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన మొత్తం రూ.4,76,168 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
    1
    *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్*
బ్రేకింగ్ న్యూస్ 
*భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్*
దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
    user_కొక్కంటి చేతుర్విక్
    కొక్కంటి చేతుర్విక్
    Lawyer మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు
    4
    బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, 
అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు
బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, 
అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు
    user_VNVenkatachari
    VNVenkatachari
    Computer Hardware Company పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.