logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

17 hrs ago
user_మల్లెల రమేష్
మల్లెల రమేష్
ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
11884246-182d-4eb1-a84b-cb7e98681be5
255f6ea1-d66c-4542-8646-fa482f811f8c
89d6ffdc-1912-4097-abe9-c7736159428e

గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    4
    గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు 
ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు.
ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్
పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_LNL
    LNL
    రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహ రాజు గారు 📱Call 9492887116
    1
    శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం               గురువుగారు  నరసింహ రాజు గారు           📱Call 9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా. పుంగనూరు. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు. పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    3
    శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ 
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ 
పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 
మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు.
పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    19 hrs ago
  • డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    2
    డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం! మైదుకూరు, అక్టోబర్ 7: కడప జిల్లా మైదుకూరు మండలంలో ఒక ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ ఒక భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు, సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రచురించిన పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా అనే వ్యక్తి, మైదుకూరు మండల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్, అతనికి వత్తాసు పలుకుతున్న బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ మరియు లాయర్ సుధీర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలేం జరిగింది? వివాదం నేపథ్యం ఇదే.. బాధితుడు జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న పుట్ట నాగకుమార్ అనే వ్యక్తి పూర్తి అక్రమాలకు తెరలేపారు. విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261, లాంటి కీలకమైన నెంబర్ల పరిధిలోని పత్రాలపై ప్రభుత్వ అధికారుల లేదా సంబంధిత వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి, సదరు భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ఆ స్థలంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇల్లు కూడా నిర్మించారని కాసిం పీరా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి క్రిమినల్ చర్యకు పాల్పడడం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు. అక్రమాల్లో భాగస్వామిగా బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్! ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారంలో కేవలం హాస్టల్ వార్డెన్ పుట్ట నాగకుమార్ ఒక్కడే కాకుండా, అతని కుటుంబ సభ్యులు, లాలూచీ పడిన వ్యక్తులు సైతం భాగస్వామ్యులయ్యారని బాధితుడు బహిరంగపరిచారు. ఈ క్రమంలోనే పుట్ట నాగకుమార్ బావమరిది అయిన గురు ప్రసాద్ కూడా ఈ అక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, తప్పును వెనకేసుకొస్తూ బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నాడని కాసిం పీరా ఆరోపించారు. అదేవిధంగా తుపాకుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి కూడా ఈ అక్రమాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ వెనకుండి చక్రం తిప్పుతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ఇతరుల భూములను అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకునేందుకు పుట్ట నాగకుమార్‌కు అతని బావమరిది గురు ప్రసాద్, మరియు తుపాకుల శ్రీనివాస్ అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్న వ్యక్తిని వారించాల్సిన సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి అక్రమాలకు తోడు నిలవడం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు. న్యూస్ ప్రచురిస్తే నోటీసులా?’వార్తపై లాయర్ సుధీర్ వత్తాసు! ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారం సావిశెట్టిపల్లె గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ న్యూస్ పేపర్ ఈ అక్రమాలపై సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనికి సహకరిస్తున్న వ్యక్తులు చేసిన తప్పును ఎండగట్టడం పత్రికల కనీస బాధ్యత కాగా, ఆ వార్తను చూసి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సదరు వార్డెన్‌కు మరియు అతని వెనక ఉన్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి వారికి మద్దతుగా లాయర్ సుధీర్ రంగంలోకి దిగడంపై కాసిం పీరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమజంలో చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి, ఫోర్జరీ సంతకాలు చేసి ఇల్లు కట్టిన పుట్ట నాగకుమార్, దానికి తోడ్పడిన గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి అక్రమార్కులకు లాయర్ సుధీర్ మద్దతు పలకడం అత్యంత శోచనీయమని దుయ్యబట్టారు. తప్పును ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రశ్నించిన వారికి, పత్రికా ప్రతినిధులకు లాయర్ సుధీర్ ద్వారా నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. లాయర్లు బాధితుల పక్షాన నిలబడాలి కానీ, ఇలాంటి దగాకోరుల వెనుక ఉండి బెదిరింపులకు పాల్పడడం సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు: జండాల కాసిం పీరా ప్రభుత్వ నెంబర్లను, రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ వంటి అవినీతి శక్తులపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగానికి మరియు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు కాసిం పీరా స్పష్టం చేశారు. అలాగే తప్పును వెనకేసుకొస్తూ, చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ బెదిరింపు నోటీసులు పంపుతున్న లాయర్ సుధీర్ వైఖరిని కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధ్యతాయుతమైన హాస్టల్ వార్డెన్ పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఇలాంటి భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఫోర్జరీ ఇల్లు, ఆక్రమణలపై తక్షణమే జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విచారణ జరిపించాలని, బాధ్యులైన పుట్ట నాగకుమార్, గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై కఠిన చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు మరియు బాధితుడు జండాల కాసిం పీరా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    *హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం!
మైదుకూరు, అక్టోబర్ 7:
కడప జిల్లా మైదుకూరు మండలంలో ఒక ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ ఒక భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు, సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రచురించిన పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా అనే వ్యక్తి, మైదుకూరు మండల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్, అతనికి వత్తాసు పలుకుతున్న బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ మరియు లాయర్ సుధీర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలేం జరిగింది? వివాదం నేపథ్యం ఇదే..
బాధితుడు జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న పుట్ట నాగకుమార్ అనే వ్యక్తి పూర్తి అక్రమాలకు తెరలేపారు. విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261, లాంటి కీలకమైన నెంబర్ల పరిధిలోని పత్రాలపై ప్రభుత్వ అధికారుల లేదా సంబంధిత వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి, సదరు భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ఆ స్థలంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇల్లు కూడా నిర్మించారని కాసిం పీరా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి క్రిమినల్ చర్యకు పాల్పడడం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు.
అక్రమాల్లో భాగస్వామిగా బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్!
ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారంలో కేవలం హాస్టల్ వార్డెన్ పుట్ట నాగకుమార్ ఒక్కడే కాకుండా, అతని కుటుంబ సభ్యులు, లాలూచీ పడిన వ్యక్తులు సైతం భాగస్వామ్యులయ్యారని బాధితుడు బహిరంగపరిచారు. ఈ క్రమంలోనే పుట్ట నాగకుమార్ బావమరిది అయిన గురు ప్రసాద్ కూడా ఈ అక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, తప్పును వెనకేసుకొస్తూ బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నాడని కాసిం పీరా ఆరోపించారు.
అదేవిధంగా తుపాకుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి కూడా ఈ అక్రమాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ వెనకుండి చక్రం తిప్పుతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ఇతరుల భూములను అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకునేందుకు పుట్ట నాగకుమార్‌కు అతని బావమరిది గురు ప్రసాద్, మరియు తుపాకుల శ్రీనివాస్ అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్న వ్యక్తిని వారించాల్సిన సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి అక్రమాలకు తోడు నిలవడం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు.
న్యూస్ ప్రచురిస్తే నోటీసులా?’వార్తపై లాయర్ సుధీర్ వత్తాసు!
ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారం సావిశెట్టిపల్లె గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ న్యూస్ పేపర్ ఈ అక్రమాలపై సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనికి సహకరిస్తున్న వ్యక్తులు చేసిన తప్పును ఎండగట్టడం పత్రికల కనీస బాధ్యత కాగా, ఆ వార్తను చూసి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సదరు వార్డెన్‌కు మరియు అతని వెనక ఉన్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి వారికి మద్దతుగా లాయర్ సుధీర్ రంగంలోకి దిగడంపై కాసిం పీరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమజంలో చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి, ఫోర్జరీ సంతకాలు చేసి ఇల్లు కట్టిన పుట్ట నాగకుమార్, దానికి తోడ్పడిన గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి అక్రమార్కులకు లాయర్ సుధీర్ మద్దతు పలకడం అత్యంత శోచనీయమని దుయ్యబట్టారు. తప్పును ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రశ్నించిన వారికి, పత్రికా ప్రతినిధులకు లాయర్ సుధీర్ ద్వారా నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. లాయర్లు బాధితుల పక్షాన నిలబడాలి కానీ, ఇలాంటి దగాకోరుల వెనుక ఉండి బెదిరింపులకు పాల్పడడం సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు: జండాల కాసిం పీరా
ప్రభుత్వ నెంబర్లను, రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ వంటి అవినీతి శక్తులపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగానికి మరియు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు కాసిం పీరా స్పష్టం చేశారు. అలాగే తప్పును వెనకేసుకొస్తూ, చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ బెదిరింపు నోటీసులు పంపుతున్న లాయర్ సుధీర్ వైఖరిని కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
బాధ్యతాయుతమైన హాస్టల్ వార్డెన్ పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఇలాంటి భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఫోర్జరీ ఇల్లు, ఆక్రమణలపై తక్షణమే జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విచారణ జరిపించాలని, బాధ్యులైన పుట్ట నాగకుమార్, గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై కఠిన చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు మరియు బాధితుడు జండాల కాసిం పీరా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పుంగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు, పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన మొత్తం రూ.4,76,168 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరులో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి
పుంగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు, పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ఏడుగురికి మంజూరైన మొత్తం రూ.4,76,168 విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
    1
    *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్*
బ్రేకింగ్ న్యూస్ 
*భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్*
దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.
    user_కొక్కంటి చేతుర్విక్
    కొక్కంటి చేతుర్విక్
    Lawyer మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.