Shuru
Apke Nagar Ki App…
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
LNL
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.1
- గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.4
- శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహ రాజు గారు 📱Call 94928871161
- శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు రాయల్ కుమార్ అన్నమయ్య జిల్లా. పుంగనూరు. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పేరు తో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్ పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి ఆలయం లో మోడీ వారి రాజకీయ ప్రస్థానం లో 25 సంవత్సరాలు నిర్వీ రామంగా కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో భారత దేశం కు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అని జనసేన నాయకులు రాయల్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా మోడీ వారి ఆయురారోగ్యాలతో ప్రజల కు సేవలు అందించేందుకు మరింత శక్తి ని ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి పని లో మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ ఆగిస్తీశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన దేసం ఆర్థిక మరియు సైనిక వ్యవస్థలో , మెకిన్ ఇండియా లాంటి మార్పులకు నాంది పలికిందని నాయకులు మన ప్రధాని అని గుర్తు చేశారు. పూజ కార్యక్రమం లో ఆలయ అర్చకులు మంజునాథ్ స్వామి,జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ మనోజ్, నాన బాల ఉదయ్,వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.3
- డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్ అండ్ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.2
- కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ECI, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.1
- కళ్యాణదుర్గం నియోజవర్గం ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైర్ల దొంగల అరెస్ట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ నీలకంటేశ్వర్, కంబదూరు SI లోకేశ్ కుమార్ నిందితులను పట్టుకొని, వారి నుంచి 410 కిలోల రాగి వైర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని, SI లోకేశ్ పనితీరును DSP దైవ ప్రసాద్ అభినందించారు.2
- *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.1