logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ECI, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

4 hrs ago
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ECI, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోం : కళ్యాణదుర్గం టిడిపి నాయకులు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు చూస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక మాజీ ఎంపీ తలారి రంగయ్య అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని టిడిపి నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కళ్యాణదుర్గం నుండి బీసీ కులానికి చెందిన ఒక ఎంపీ, ఒక మంత్రి ఉండి కూడా ఏం సాధించారని ప్రశ్నించారు. సురేంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్యాణ్ దుర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయనపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు.
    1
    ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోం : కళ్యాణదుర్గం టిడిపి నాయకులు 
కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు చూస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక మాజీ ఎంపీ తలారి రంగయ్య అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని టిడిపి నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కళ్యాణదుర్గం నుండి బీసీ కులానికి చెందిన ఒక ఎంపీ,  ఒక మంత్రి ఉండి కూడా ఏం సాధించారని ప్రశ్నించారు. సురేంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్యాణ్ దుర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయనపై అసత్యపు ఆరోపణలు చేస్తే సహించమని హెచ్చరించారు.
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 min ago
  • శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహ రాజు గారు 📱Call 9492887116
    1
    శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం               గురువుగారు  నరసింహ రాజు గారు           📱Call 9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్
పుట్టపర్తి మీడియా సమావేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ అన్నారు. ఎన్నికల నిర్వహణపై నమ్మకం పెంచేందుకు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_LNL
    LNL
    రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    4
    గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచారక హాస్పిటల్ క్యాంపు 
ఓడి చెఱువుఅక్టోబర్ 7: మండలంలోని గౌనిపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయి మొబైల్ సంచార హాస్పిటల్ క్యాంపు ప్రతి నెల నిర్వహిస్తున్నారు.
ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వచ్చే ప్రజలకు అన్నప్రసాదం కూడా అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర” పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు. #SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh
    2
    ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర”
ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలతో “సేవా జ్యోతి యాత్ర”
పెడన మండలం నందమూరు గ్రామం నుండి పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వహించిన “సేవా జ్యోతి యాత్ర” లో భాగంగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు రావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని, రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని “సేవా జ్యోతి యాత్ర”ను విజయవంతం చేశారు.
#SevaJyothiYatra #NarendraModi #25YearsOfPublicService #TeamKagitha #MLA #KagithaKrishnaPrasad #PedanaMLA #Pedana #TeluguDesamParty #AndhraPradesh
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Video Creator కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నంద్యాల పట్టణంలో మద్యం షాపుల కేటాయింపు పారదర్శకంగా లాటరీ నంద్యాల కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా లాటరీ నిర్వహించారు. జిల్లాలో 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 19 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 16 దుకాణాలకు డ్రా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. బనగానపల్లెలో 2, కోవెలకుంట్లలో 1 దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.
    1
    నంద్యాల పట్టణంలో మద్యం షాపుల కేటాయింపు పారదర్శకంగా లాటరీ
నంద్యాల కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా లాటరీ నిర్వహించారు. జిల్లాలో 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 19 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 16 దుకాణాలకు డ్రా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. బనగానపల్లెలో 2, కోవెలకుంట్లలో 1 దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ECI, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
    1
    కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ నిరసన
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ECI, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కళ్యాణదుర్గం నియోజవర్గం ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైర్ల దొంగల అరెస్ట్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ నీలకంటేశ్వర్, కంబదూరు SI లోకేశ్ కుమార్ నిందితులను పట్టుకొని, వారి నుంచి 410 కిలోల రాగి వైర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని, SI లోకేశ్ పనితీరును DSP దైవ ప్రసాద్ అభినందించారు.
    2
    కళ్యాణదుర్గం నియోజవర్గం ట్రాన్స్ ఫార్మర్ల రాగి వైర్ల దొంగల అరెస్ట్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ నీలకంటేశ్వర్, కంబదూరు SI లోకేశ్ కుమార్ నిందితులను పట్టుకొని, వారి నుంచి 410 కిలోల రాగి వైర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని, SI లోకేశ్ పనితీరును DSP దైవ ప్రసాద్ అభినందించారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.