logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామజిల్లా లో పాలకుర్తి రోడ్ పై డీసీఎం బోల్తా డ్రైవర్ మృతి... జనగామ జిల్లా :- జనగామ పాలకుర్తి రోడ్ పై డీసీఎం బోల్తా డ్రైవర్ మృతి... లింగాల ఘనపూర్ మండలం చిటూరు గ్రామం అప్పిరెడ్డి పల్లి క్రాస్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది... మొక్క జొన్న లోడుతో వెళుతున్న డీసీఎం అతివేగం అజాగ్రత్తె ప్రమాదానికి కారణమని తెలుస్తుంది... ముల మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తా పడ్డ డీసీఎం... ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ జహిరుద్దీన్ అక్కడికక్కడే మృతి మృతుడు జహీరుద్దీన్ భువనగిరి నివాసిగా గుర్తించారు... సంమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

15 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

జనగామజిల్లా లో పాలకుర్తి రోడ్ పై డీసీఎం బోల్తా డ్రైవర్ మృతి... జనగామ జిల్లా :- జనగామ పాలకుర్తి రోడ్ పై డీసీఎం బోల్తా డ్రైవర్ మృతి... లింగాల ఘనపూర్ మండలం చిటూరు గ్రామం అప్పిరెడ్డి పల్లి క్రాస్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది... మొక్క జొన్న లోడుతో వెళుతున్న డీసీఎం అతివేగం అజాగ్రత్తె ప్రమాదానికి కారణమని తెలుస్తుంది... ముల మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తా పడ్డ డీసీఎం... ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ జహిరుద్దీన్ అక్కడికక్కడే మృతి మృతుడు జహీరుద్దీన్ భువనగిరి నివాసిగా గుర్తించారు... సంమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

  • user_Hhbgehvdgfh
    Hhbgehvdgfh
    Kuppam, Chittoor
    😂
    1 hr ago
  • user_Hhbgehvdgfh
    Hhbgehvdgfh
    Kuppam, Chittoor
    🙏
    1 hr ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న కారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బంగారుపాలెం సేసాపురం వద్ద వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    1
    చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద. ఆర్టీసీ బస్సులు ఢీకొన్న కారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బంగారుపాలెం సేసాపురం వద్ద వెనక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    40 min ago
  • 27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
    1
    27/3/2026 శుక్రవారం పలమనేరు పురపాలక సంఘం పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి PKMUDA వారిచే మంజూరైన నిధులతో సిల్క్ ఫారం, గంటా ఊరు-2, నీళ్లకుంట, బాసిరెడ్డి పల్లె వద్ద నూతన బోర్వెల్స్ ను ప్రారంభించడం అయినది. గంటవురు పరిధిలో నూతనంగా నిర్మించబడిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను, SVCRడిగ్రీ కళాశాల వద్ద మంచినీటి పంపు కొరకు భూమిపూజ జరిగింది. బాపూజీ ఉద్యానవనం, దినసరి కూరగాయల మార్కెట్ నందు నూతనముగా నిర్మించనున్న మరుగుదొడ్లకు భూమి పూజ. మొత్తం₹1.73 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డిఓ భవాని, కమిషనర్ రమణారెడ్డి తదితర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    2
    చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం  మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    41 min ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    1
    శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు….
ThankYou @ATPPOLICE
@naralokesh @ncbn
@ APPOLICE100 @dgp_ap 👏
#JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • *వైభవంగా శ్రీరామ చంద్రుని కళ్యాణోత్సవం* చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు ఆదర్శదంపతులైన సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ ఆదర్శ పురుషుడైన కోదండరామునికి లోకోత్తర శ్రీసీతారాముల కల్యాణోత్సవ దృశ్యం సీతాదేవికి వేదమండితులు ఆగమ శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. 133 మంది పెళ్లి జంటలు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాధికారి చంగల్ రాయలు, డిప్యూటీవో గోవిందరాజులు, అర్చకులు గోపాలాచార్యులు, శబరినాథ్, నగిరి ఆర్డిఓ అనుపమ, తాసిల్దార్ నాగరాజు, ఆర్ ఐ నరసింహులు, తితిదే సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
    1
    *వైభవంగా శ్రీరామ చంద్రుని కళ్యాణోత్సవం*
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఈరోజు ఆదర్శదంపతులైన సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా
నిర్వహించారు.
అఖిలాండకోటి బ్రహ్మాండ
ఆదర్శ పురుషుడైన  కోదండరామునికి 
లోకోత్తర శ్రీసీతారాముల కల్యాణోత్సవ దృశ్యం
సీతాదేవికి వేదమండితులు ఆగమ శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. 133 మంది పెళ్లి జంటలు కల్యాణోత్సవంలో  పాల్గొన్నారు.
స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాధికారి చంగల్ రాయలు, డిప్యూటీవో గోవిందరాజులు,
అర్చకులు గోపాలాచార్యులు, శబరినాథ్, నగిరి ఆర్డిఓ అనుపమ, తాసిల్దార్ నాగరాజు, ఆర్ ఐ నరసింహులు,  తితిదే సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.