logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కౌడిపల్లి న్యూస్ టుడే ; పోస్ట్ ఆఫీస్ల నిర్లక్ష్యమా కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం

20 hrs ago
user_Vishwanath Goud
Vishwanath Goud
Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
20 hrs ago
eb642327-b003-49d7-9e91-b261e3082572
2b3dd93d-6c5d-43c4-ae3f-8c420e357170
4776c5b7-948f-432f-838a-76bd5cf16957

కౌడిపల్లి న్యూస్ టుడే ; పోస్ట్ ఆఫీస్ల నిర్లక్ష్యమా కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం

More news from తెలంగాణ and nearby areas
  • కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం
    4
    కౌడిపల్లి బట్టమ్మ గుడి దగ్గర ఆధార్ కార్డు మరియు స్పీడ్ పోస్ట్ వృధాగా పడి ఉన్నవి. వచ్చిన పోస్టులు ఎవరి వారికి ఇవ్వక వాటిని నిర్లక్ష్యంగా కౌడిపల్లి అడవి ప్రాంతంలో పడవేసిన వైన్యం
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    20 hrs ago
  • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    1
    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • సంగారెడ్డిలో ఉత్సాహంగా యూటీఎఫ్ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
    1
    సంగారెడ్డిలో ఉత్సాహంగా యూటీఎఫ్ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • Breaking US IRAN Islamabad Talks fail If no Deal War Remain a question US delegation leaves Pakistan without reaching Iran deal Vance says no deal reached, US has made ‘best, final offer’ US ‘looking for excuse’ to leave talks. IRAN
    1
    Breaking 
US IRAN  Islamabad Talks fail
If no Deal War Remain a question 
US delegation leaves Pakistan without reaching Iran deal
Vance says no deal reached, US has made ‘best, final offer’
US ‘looking for excuse’ to leave talks. IRAN
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని లతానే మహిళల ఆపరేషన్ వికటించి శనివారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత సోమవారం గర్భ సంబంధిత ఆపరేషన్ కోసం ఆమె బెనెట్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా ఆపరేషన్ జరిగింది, ఉన్నట్టుండి శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షమించి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లతా మృతి చెందని ఆరోపించారు. వైద్యులు మాత్రం లతకు కల్లు తాగే అలవాటు ఉంది కాబట్టి ఇలా జరిగిందని అనడంతో కోపద్కులైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని లతానే మహిళల ఆపరేషన్ వికటించి శనివారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత సోమవారం గర్భ సంబంధిత ఆపరేషన్ కోసం ఆమె బెనెట్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా ఆపరేషన్ జరిగింది, ఉన్నట్టుండి శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షమించి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లతా మృతి చెందని ఆరోపించారు. వైద్యులు మాత్రం లతకు కల్లు తాగే అలవాటు ఉంది కాబట్టి ఇలా జరిగిందని అనడంతో కోపద్కులైన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్
తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్  పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.