logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Todays Classical Music Concert Sound Supplyed By RDR Sounds Visakhapatnam : 9000812446 Clear & cospi Feel

12 hrs ago
user_Rai Narendra
Rai Narendra
Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

Todays Classical Music Concert Sound Supplyed By RDR Sounds Visakhapatnam : 9000812446 Clear & cospi Feel

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఉన్న బంకుల్లో డీజిల్ కొరత తీవ్రంగా ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు.ఏ బంక్ కి వెళ్లిన నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం తో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఆయిల్ కొరత లేదని చెప్తున్నా బొంకుల్లో ఆయిల్ సరఫరా లేదు.అధికారులు స్పందించి  వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యధావిధిగా ఆయిల్  సరఫరా చేయాలని కోరుతున్నారు. ఆదివారం కావడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరత ఉందని వార్తలతో వాహనదారులు బారులు తీరారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • డుంబ్రిగూడ పశు వైద్యశాల వీధిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికుడు మండ్యాగురు వరుణ్ రాజ్ తెలిపారు. చెత్త ఒకేచోట పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
    1
    డుంబ్రిగూడ పశు వైద్యశాల వీధిలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికుడు మండ్యాగురు వరుణ్ రాజ్ తెలిపారు. చెత్త ఒకేచోట పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు భాగంగా రథోత్సవం
    1
    శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు భాగంగా రథోత్సవం
    user_Suryasatyanarayana R
    Suryasatyanarayana R
    శంఖవరం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్  అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే  సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్  , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య  ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    6 hrs ago
  • 🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    1
    🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.
    1
    పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నాడు పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులను డ్రోన్ విజువల్స్ తో పర్యవేక్షించారు. అనంతరం మంత్రి రామనాయుడు  పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు వీడియో ద్వారా మీరు వీక్షించవచ్చు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.