logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదోని బావాజీపేట రెండో వార్డ్ నందు వార్డు మహిళలకు చట్టాలు మరియు మహిళలకు అవగాహన ఆదోని బావాజీపేట రెండో వార్డ్ నందు వార్డు మహిళలకు చట్టాలు మరియు మహిళలకు అవగాహన కల్పించాలని ఆదోని వన్ టౌన్ ఎస్ఐ రాజు గారు మరియు వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, బిజెపి నార్త్ పట్టణ ఉపాధ్యక్షులు, పెద్దలు ఓబి నాగరాజు గారు, సచివాలయం స్టాప్ , మహిళా పోలీస్, కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

15 hrs ago
user_G.NAGENDRA
G.NAGENDRA
NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

ఆదోని బావాజీపేట రెండో వార్డ్ నందు వార్డు మహిళలకు చట్టాలు మరియు మహిళలకు అవగాహన ఆదోని బావాజీపేట రెండో వార్డ్ నందు వార్డు మహిళలకు చట్టాలు మరియు మహిళలకు అవగాహన కల్పించాలని ఆదోని వన్ టౌన్ ఎస్ఐ రాజు గారు మరియు వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, బిజెపి నార్త్ పట్టణ ఉపాధ్యక్షులు, పెద్దలు ఓబి నాగరాజు గారు, సచివాలయం స్టాప్ , మహిళా పోలీస్, కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రజల కష్టాల్లో అండగా సీఎం… ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందనడానికి నిదర్శనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో జరిగింది. ఆదోని శాసనసభ్యులు డా. పార్థసారధి గారు తమ క్యాంపు కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.14,45,291/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి గారు మాట్లాడుతూ, “ప్రజల కష్ట సమయంలో ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడమే నిజమైన పాలన. పేదలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది” అని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా ఆదోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు
    1
    ప్రజల కష్టాల్లో అండగా సీఎం… ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ
ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందనడానికి నిదర్శనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో జరిగింది.
ఆదోని శాసనసభ్యులు డా. పార్థసారధి గారు తమ క్యాంపు కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.14,45,291/-  విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఒక ఆశాకిరణంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి గారు మాట్లాడుతూ,
“ప్రజల కష్ట సమయంలో ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడమే నిజమైన పాలన. పేదలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా ఆదోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.
    1
    GDWL: కేటీ దొడ్డి మండలంలోని మైలగడ్డ స్టేజి నుంచి పాతపాలెం, ఈర్ల బండ, గంగనిపల్లె తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా బావి ఉంది. రోడ్డు పక్కన బావి ఉండడం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అదుపు తప్పితే నేరుగా బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది. అధికారుల సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎలాంటి exam లేదు ఫుల్ డీటెయిల్స్ వీడియో today evening 6:15pm comming in my YouTube channel 🤝🤝🤝🤝👇👇don't Miss all 👌👌🤝🤝
    1
    ఎలాంటి exam లేదు ఫుల్ డీటెయిల్స్ వీడియో today evening 6:15pm comming in my YouTube channel 🤝🤝🤝🤝👇👇don't Miss all 👌👌🤝🤝
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Jadcherla, Mahabubnagar•
    23 hrs ago
  • *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    1
    *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.*
అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు.
బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    18 hrs ago
  • పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    1
    పోమాలపల్లిలో ఫ్లెక్సీల చించివేత ఘటన కలకలం రేపింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేయడాన్ని యువకులు, పాలకవర్గం తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ ఫోటోనే లక్ష్యంగా దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు తగవని హెచ్చరిస్తూ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
    1
    నంబుల పూలకుంట  తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో  కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    21 hrs ago
  • అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    4
    అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు*
*వారి  కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె  సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    4 hrs ago
  • అంబటి అన్నం తింటన్నాడా లేక గడ్డి తింటున్నాడా ? బూతులు మంత్రులుగా పేరు తెచ్చుకునే అధికారంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు చంద్రబాబు పై అంబటి చేసిన రోత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి తెలుగు భాష మీద కంట్రోల్ లేని మాటలు , బూతులు మాట్లాడే వారిపై కొత్త చట్టం తేవాలి. అంబటి ని అరెస్ట్ చెయ్యాలి …అంటూ మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి గారు అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అలాగే ఆదోని నియోజకవర్గం ఎల్ఎల్సీ చైర్మన్ "కే రామస్వామి" గారు మాట్లాడం జరిగింది
    1
    అంబటి అన్నం తింటన్నాడా లేక గడ్డి తింటున్నాడా ?
బూతులు మంత్రులుగా పేరు తెచ్చుకునే అధికారంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు
చంద్రబాబు పై అంబటి చేసిన రోత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా
వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
తెలుగు భాష మీద కంట్రోల్ లేని మాటలు , బూతులు మాట్లాడే వారిపై కొత్త చట్టం తేవాలి.  అంబటి ని అరెస్ట్ చెయ్యాలి …అంటూ మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి గారు అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అలాగే ఆదోని నియోజకవర్గం ఎల్ఎల్సీ చైర్మన్ "కే రామస్వామి" గారు మాట్లాడం జరిగింది
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.