logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డోలపేట లో భజన కార్యక్రమం చూసి ఆనందించండి. అమ్మ వారి దయకు పాత్రులు కండి

1 hr ago
user_రమేష్  లావేటి
రమేష్ లావేటి
రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

డోలపేట లో భజన కార్యక్రమం చూసి ఆనందించండి. అమ్మ వారి దయకు పాత్రులు కండి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    1
    పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు
శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు.. శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అక్టోబ‌రు 25,26 తేదీల్లో విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు, 27న సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల‌న్నీ త‌మ‌కు కేటాయించిన విధుల‌ను, ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేయాల‌న...నిర్ణీత స‌మ‌యానికే సిరిమానోత్స‌వం మొద‌ల‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గ‌త ఏడాదికంటే మెరుగ్గా చేయాల‌న్నారు.క్యూలైన్ల‌లో భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని,.గ‌తం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లూ త‌లెత్త‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో మ‌రో స‌మావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌కు సుమారు 3.5 లక్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బారికేడింగ్ అత్యంత ప‌టిష్టంగా ఉండేలా చూడాల‌న్నారు. . అలాగే భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శిరీష‌, ఆల‌య సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, ఆల‌య క‌మిటీ స‌భ్య‌లు, అధికారులు పాల్గొన్నారు.
    1
    విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను  సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు..

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అక్టోబ‌రు 25,26 తేదీల్లో విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు, 27న సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల‌న్నీ త‌మ‌కు కేటాయించిన విధుల‌ను, ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేయాల‌న...నిర్ణీత స‌మ‌యానికే సిరిమానోత్స‌వం మొద‌ల‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గ‌త ఏడాదికంటే మెరుగ్గా చేయాల‌న్నారు.క్యూలైన్ల‌లో భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని,.గ‌తం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లూ త‌లెత్త‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో మ‌రో స‌మావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌కు సుమారు 3.5 లక్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బారికేడింగ్ అత్యంత ప‌టిష్టంగా ఉండేలా చూడాల‌న్నారు. . అలాగే భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శిరీష‌, ఆల‌య సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, ఆల‌య క‌మిటీ స‌భ్య‌లు, అధికారులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    1
    A small thread. ❤️
A lifelong bond. 🪢
Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan!
May your bond always be filled with love, care and happiness.
MGM Vests — Crafted for Comfort.
#RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    2
    విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    user_Anand Anakapalli
    Anand Anakapalli
    Baptist church భోగాపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి గుర్తు చేసిన ఘోర విపత్తు ఇది… టిబెట్–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం చూస్తుంటే గుండె కలచివేస్తోంది. ఎంతో పటిష్టంగా నిర్మించిన భవనాలు, రహదారులు, పవర్ ప్లాంట్లు, హోటళ్లు… క్షణాల్లో మట్టిలో కలిసిపోయాయి. ఎంతో ప్రేమతో, ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు… ఊళ్లకు ఊళ్లే ఆనవాళ్లు లేకుండా పోయాయి. మనిషి ఎంత ఆధునిక సాంకేతికతను సాధించినా… ప్రకృతి ఒక్కసారి తన ఉగ్రరూపం చూపితే మనం ఎంత నిస్సహాయులమో ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఈ విపత్తులో ఆస్తులు కోల్పోయిన వారి బాధ ఒకవైపు అయితే, అనేక మంది ప్రాణాలను కోల్పోవడంతో వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న విషాదం మరింత హృదయ విదారకం. నిన్నటి వరకు ఆనందంగా ఉన్న జీవితాలు… ఒక్క క్షణంలో విషాదంగా మారిపోయాయి. జీవితం శాశ్వతం కాదు… మనిషి శాశ్వతం కాదు… మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. కాబట్టి ఉన్నంత కాలం స్వార్థం, ద్వేషం, అహంకారం విడిచి… తోటి మనుషులతో ప్రేమగా, మానవత్వంతో జీవిద్దాం. ఎందుకంటే ప్రకృతి ముందు మనిషి కేవలం ఒక నిమిత్తమాత్రుడే…! 🙏 ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి హృదయపూర్వక నివాళులు. 🕊️ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. 🖋️ దువ్వాడ శ్రీధర్ బాబా 📍 పలాస నియోజకవర్గం
    1
    ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి గుర్తు చేసిన ఘోర విపత్తు ఇది…
టిబెట్–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం చూస్తుంటే గుండె కలచివేస్తోంది.
ఎంతో పటిష్టంగా నిర్మించిన భవనాలు, రహదారులు, పవర్ ప్లాంట్లు, హోటళ్లు… క్షణాల్లో మట్టిలో కలిసిపోయాయి.
ఎంతో ప్రేమతో, ఎన్నో సంవత్సరాల కష్టంతో నిర్మించుకున్న ఇళ్లు… ఊళ్లకు ఊళ్లే ఆనవాళ్లు లేకుండా పోయాయి.
మనిషి ఎంత ఆధునిక సాంకేతికతను సాధించినా… ప్రకృతి ఒక్కసారి తన ఉగ్రరూపం చూపితే మనం ఎంత నిస్సహాయులమో ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి.
ఈ విపత్తులో ఆస్తులు కోల్పోయిన వారి బాధ ఒకవైపు అయితే, అనేక మంది ప్రాణాలను కోల్పోవడంతో వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న విషాదం మరింత హృదయ విదారకం.
నిన్నటి వరకు ఆనందంగా ఉన్న జీవితాలు… ఒక్క క్షణంలో విషాదంగా మారిపోయాయి.
జీవితం శాశ్వతం కాదు…
మనిషి శాశ్వతం కాదు…
మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే.
కాబట్టి ఉన్నంత కాలం స్వార్థం, ద్వేషం, అహంకారం విడిచి…
తోటి మనుషులతో ప్రేమగా, మానవత్వంతో జీవిద్దాం.
ఎందుకంటే ప్రకృతి ముందు మనిషి కేవలం ఒక నిమిత్తమాత్రుడే…! 🙏
ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి హృదయపూర్వక నివాళులు. 🕊️
వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.
🖋️ దువ్వాడ శ్రీధర్ బాబా
📍 పలాస నియోజకవర్గం
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఇరుముడి సినిమా కాదు..! గిరిజన విద్యార్థుల చదువుకోసం పోరాటం..! మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెంచాల్సిన సమయంలో.. ఉన్న పాఠశాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులను మరోచోటికి తరలిస్తే.. వారి చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేస్తున్న ఈ నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    1
    ఇరుముడి సినిమా కాదు..!
గిరిజన విద్యార్థుల చదువుకోసం పోరాటం..!
మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ను ఎత్తివేసి.. విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
తమ పిల్లల చదువుకు ఇబ్బంది కలిగించేలా పాఠశాలను ఎత్తివేయొద్దని.. విద్యార్థులను తరలించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెంచాల్సిన సమయంలో.. ఉన్న పాఠశాలను ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులను మరోచోటికి తరలిస్తే.. వారి చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేస్తున్న ఈ నిరసనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • అనారోగ్యం తో మరణించిన నటుడు జీ వి నారాయణరావు మృతి కి ---నివాళి.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్
    1
    అనారోగ్యం తో మరణించిన నటుడు జీ వి నారాయణరావు మృతి కి ---నివాళి..
మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..! శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..!
శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.
    1
    విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. 
డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్.
దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో   డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా 
డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.