logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము

1 hr ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
1 hr ago

ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము

More news from తెలంగాణ and nearby areas
  • ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము
    2
    ఎంతకాలం బతికినం అనేది కాదు ఎట్లా బతికినమనేదే ముఖ్యం . దీనికి నిదర్శనం మన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర : BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం
దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    పెద్ది విగ్రహ ప్రతిష్ఠను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి విగ్రహాన్ని ఉద్రిక్తత ల మధ్య బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటలో ప్రతిష్ఠించారు. సోమవారం నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠ స్థలానికి చేరుకున్న డీసీపీ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో విగ్రహ ఏర్పాటును ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
    1
    యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు 
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ
లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన
ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    22 hrs ago
  • సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    1
    సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ

సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    user_Karanam Suresh
    Karanam Suresh
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • కెసిఆర్ గారి 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగం అని చెప్పడానికి ఈ వీడియో ఈ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయమే నిదర్శనం నెరవేరిన కేసీఆర్ గారి స్వప్నం పాలనాదక్షుడు కేసీఆర్ గారు పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయమే సమీకృత కలెక్టర్ కార్యాలయాలు వెనుకబడిన ములుగు ను జిల్లా చేసి మెడికల్ కాలేజీ ఇచ్చి ములుగు వెలుగు పెంచిందే కేసీఆర్ గారు BRS ప్రభుత్వం కేసీఆర్ గారి పదేళ్ల పాలన ఒక స్వర్ణ యుగం అని చెప్పడానికి ఈ వీడియో ఈ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయమే నిదర్శనం
    1
    కెసిఆర్ గారి 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగం అని చెప్పడానికి ఈ వీడియో ఈ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయమే నిదర్శనం 
నెరవేరిన కేసీఆర్ గారి స్వప్నం 
పాలనాదక్షుడు కేసీఆర్ గారు పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న  నిర్ణయమే సమీకృత
కలెక్టర్ కార్యాలయాలు
వెనుకబడిన ములుగు ను జిల్లా చేసి మెడికల్ కాలేజీ ఇచ్చి ములుగు వెలుగు పెంచిందే కేసీఆర్ గారు BRS ప్రభుత్వం 
కేసీఆర్ గారి పదేళ్ల పాలన ఒక స్వర్ణ యుగం అని చెప్పడానికి ఈ వీడియో ఈ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయమే నిదర్శనం
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ జిల్లాకు చేరుకున్న 'గీతన్నల చైతన్య యాత్ర'​ వృత్తి సంఘాల సంఘీభావం జనగామ: ​తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం చేపట్టిన "గీతన్నల చైతన్య యాత్ర" జనగామ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి విచ్చేసిన యాత్ర బృందానికి స్థానిక గీత కార్మికులు, వృత్తి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ​ఈ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలు మరియు ముఖ్య విశేషాలు: ​మహానేతలకు నివాళులు: గ్రామంలోని బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​యాత్ర ముఖ్య ఉద్దేశం: గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన మరియు అమరుల ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్ర కొనసాగుతోందని సంఘ నాయకులు తెలిపారు. ​వృత్తి సంఘాల సంఘీభావం: ఈ యాత్రకు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి మదర్ హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు. ​ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, స్థానిక గీత కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.
    3
    జనగామ జిల్లాకు చేరుకున్న 'గీతన్నల చైతన్య యాత్ర'​ వృత్తి సంఘాల సంఘీభావం
జనగామ:
​తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో అమరుల స్మారకార్థం చేపట్టిన "గీతన్నల చైతన్య యాత్ర" జనగామ జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని నెల్లుట్ల గ్రామానికి విచ్చేసిన యాత్ర బృందానికి స్థానిక గీత కార్మికులు, వృత్తి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
​ఈ పర్యటనలో భాగంగా జరిగిన కార్యక్రమాలు మరియు ముఖ్య విశేషాలు:
​మహానేతలకు నివాళులు: గ్రామంలోని బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు KGKS రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​యాత్ర ముఖ్య ఉద్దేశం: గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన మరియు అమరుల ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్ర కొనసాగుతోందని సంఘ నాయకులు తెలిపారు.
​వృత్తి సంఘాల సంఘీభావం: ఈ యాత్రకు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి మదర్ హాజరై పూర్తి సంఘీభావం ప్రకటించారు.
​ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి గౌడ్, స్థానిక గీత కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.