Shuru
Apke Nagar Ki App…
అమరావతి ఉండవల్లి సెంటర్లో గణేష్ మండపం సమీపంలో అగ్నిప్రమాదం ప్రమాదవశాస్తూ మందు గుండు సామాగ్రికి నిప్పంటుకొని చెలరేగిన మంటలు మంటల్లో దగ్ధమైన పది ఎకరాల గడ్డివాము సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
Seelam Ashok Reddy Flex Print
అమరావతి ఉండవల్లి సెంటర్లో గణేష్ మండపం సమీపంలో అగ్నిప్రమాదం ప్రమాదవశాస్తూ మందు గుండు సామాగ్రికి నిప్పంటుకొని చెలరేగిన మంటలు మంటల్లో దగ్ధమైన పది ఎకరాల గడ్డివాము సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పిడుగురాళ్ల తారక రామ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 18వ గణపతి మహోత్సవములు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని శివాలయం బజార్, బ్రహ్మంగారి దేవాలయం (కాకతీయ కళ్యాణమండపం)వద్ద తారక రామ యూత్ ఆధ్వర్యంలో 18వ గణపతి మహోత్సవములు ఘనంగా నిర్వహించారు ఈ ప్రాంతంలోనే ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ గణనాధుడు విగ్రహం, స్టేజి డెకరేషన్ ప్రజలను భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.1
- గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్‌కు పాలాభిషేకం ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, తండాల్లో నివసించే లంబాడీల విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.1
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- మాజీమంత్రి ఆళ్ల నాని కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాజీమంత్రి ఆళ్ల నాని కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, (ఆళ్ల నాని) భౌతికకాయానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆళ్ల నాని నాకు మంచి మిత్రుడు ఆయన లేరు అంటే చాలా జీర్ణించుకోలేని విషయం అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.2
- *ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి* *విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం* మట్టి లోడ్ తో భారీ లారీ కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 11కెవి విద్యుత్ వైర్ తగిలి దగ్ధం క్షేమంగా బయటపడ్డ లారీ డ్రైవర్ కొత్తూరు తాడేపల్లిలో సంఘటన అక్రమంగా మట్టి తరలింపు పై ఇప్పటికే పలు ఆరోపణలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల విమర్శలు అక్రమ మట్టి రవాణా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు నిరసనలు దిగిన స్థానికులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్1
- నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లో 'ఆశీర్వాద దీపం' వెలిగిద్దాం! దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగిద్దాం కార్యక్రమం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి తెలిపారు.25 ఏళ్లుగా దేశమే శ్వాసగా జీవిస్తూ, ప్రజాసేవకే అంకితమై.. కోట్లాది మంది పేదల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్మదినం సందర్భంగావితాల్లో మార్పు తీసుకొచ్చి, వికసిత భారత్ దిశగా దేశాన్ని నడిపిస్తున్ నరేంద్రుడికి ఆశీస్సులు, మద్దతు తెలియజేద్దామని విజ్ఞప్తి చేశారు మీ బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు బొమ్మదేవర రత్నకుమారి,1
- * ఎన్టీఆర్ జిల్లా: * తిరువూరులో ఫోన్ చోరీ.. ఆ వెంటనే రూ.లక్ష బదిలీ * గుర్రం జగన్మోహన్‌రావు చెప్పుల షాపులో ఘటన * ఫోన్ కావాలంటూ యజమానిని అడిగిన యువకుడు * మాటల్లో పెట్టి మొబైల్‌తో ఉడాయించిన వ్యక్తి * చెప్పులు తెచ్చేలోపే షాప్ నుంచి మాయమైన నిందితుడు * చోరీకి గురైన ఫోన్ నుంచే రూ.లక్ష ట్రాన్స్‌ఫర్ * హెల్మెట్‌తో వచ్చిన వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదు * మరో వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ * సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులు.1