Shuru
Apke Nagar Ki App…
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఔషధ నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. అంతకుముందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డి-అడిక్షన్ సెంటర్ లో అందిస్తున్న చికిత్సలను, వైద్యులను, రోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
M.RAJKIRAN REDDY
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో ఔషధ నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. అంతకుముందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డి-అడిక్షన్ సెంటర్ లో అందిస్తున్న చికిత్సలను, వైద్యులను, రోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. అంతకుముందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డి-అడిక్షన్ సెంటర్ లో అందిస్తున్న చికిత్సలను, వైద్యులను, రోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.4
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం దరోగపల్లి గ్రామంలో శనివారం అంగన్వాడీ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణిపై అంగన్వాడీ టీచర్ సరోజన, కుమారుడు శ్రావణ్ దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి యత్నించినట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు కేంద్రంలో సమయపాలన, పౌష్టికాహారం పంపిణీ లోపాలపై సర్పంచ్ పలుమార్లు పరిశీలనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం కేంద్రాన్ని సందర్శించగా వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనను గ్రామస్తులు ఖండిస్తూ సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారుల విచారణ చేపట్టే అవకాశం ఉంది.1
- 12 अप्रैल 2026, तेलंगाना – हैदराबाद के राजेंद्रनगर क्षेत्र के शिवरामपल्ली में रविवार को एक बड़े गोदाम में भीषण आग लग गई। इस गोदाम में डेकोरेशन से जुड़ी सामग्री रखी हुई थी। अचानक आग भड़कने से पूरे इलाके में घना धुआं फैल गया, जिससे स्थानीय लोग भय और अफरातफरी में बाहर निकल आए। 🚒 सूचना मिलते ही अग्निशमन विभाग की कई टीमें मौके पर पहुंचीं और आग पर काबू पाने के प्रयास शुरू किए। दमकलकर्मी लगातार पानी और फोम का इस्तेमाल कर रहे हैं ताकि आग आसपास की इमारतों तक न फैले। ⚠️ राहत की बात यह है कि अब तक किसी भी प्रकार की जनहानि की खबर नहीं है। हालांकि आग की तीव्रता और धुएं के कारण स्थिति गंभीर बनी हुई है। प्रशासन ने लोगों से प्रभावित क्षेत्र से दूर रहने की अपील की है। 👉 यह घटना एक बार फिर गोदामों और औद्योगिक क्षेत्रों में सुरक्षा मानकों की कमी को उजागर करती है। विशेषज्ञों का कहना है कि ज्वलनशील सामग्री रखने वाले गोदामों में अग्नि सुरक्षा उपकरण और नियमित निरीक्षण अनिवार्य होना चाहिए।1
- మెట్ పల్లి, ఏప్రిల్ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.3
- Post by Venu Gopal1
- *మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తాడిత పిడిత అనగారిన ప్రజల పక్షాన అజ్ఞాతంలో ఉద్యమించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగిపోయిన అనంతరం మొదటి సారి తన జన్మస్థలమైన కోరుట్ల పట్టణం తిరిగి వచ్చిన సందర్భంగా తన తమ్ముడి నివాసంలో వున్న దేవ్ జీ ని కోరుట్ల పట్టణ మైనార్టీ నాయకులు జాతీయ చిరు వ్యాపారుల సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు షాహద్ మొహమ్మద్ షేక్,మోయిజ్ రహ్మాన్. జర్నలిస్ట్ అబ్దుల్ ముసవ్విర్ . యునుస్ లు కలిసి శాలువాతో సన్మానించారు.1
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఒక బాలుడు మృతి చెందిన సంఘటన లక్షెటిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నలుగురు బాలురు ఆదివారం పట్టణ శివారులోని గోదావరి నదిలో స్నానం కోసమని వెళ్లారు. అయితే వారిలో ఉస్మానుద్దీన్ (13) అనే బాలుడు గోదావరిలో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. మరో ముగ్గురిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.1