logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.

20 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
20 hrs ago
9523a0c7-6314-442f-9c7e-b0dfee230474

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.

More news from Hanumakonda and nearby areas
  • CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు
    1
    CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.,
ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    Journalist Khazipet, Hanumakonda•
    22 hrs ago
  • ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్ బి ఇండోర్ స్టేడియంలో విక్టరీ షోటోఖాన్ ఆర్గనైజేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో 30వ ఓపెన్ టు ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు నిర్వాహకులు ఎన్ బాబురావు మరియు విక్టరీ షోటోకాన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ రెఫ్రి రంగు మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు : బాలికల సి గ్రూప్ కటాస్ విభాగంలో 1. రెముడాల హాసిని గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. బాలుర ఈ గ్రూప్ కటాస్ విభాగంలో 2. సిలువేరు యోగేందర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, రెముడాల శ్రీనివాస్, రెముడాల శైలజ మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొని, మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
    1
    ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్ బి ఇండోర్ స్టేడియంలో విక్టరీ షోటోఖాన్ ఆర్గనైజేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో 30వ ఓపెన్ టు ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు నిర్వాహకులు ఎన్ బాబురావు మరియు విక్టరీ షోటోకాన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ రెఫ్రి రంగు మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. 
జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు : 
బాలికల సి గ్రూప్ కటాస్ విభాగంలో 
1. రెముడాల హాసిని గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. 
బాలుర ఈ గ్రూప్ కటాస్ విభాగంలో 
2. సిలువేరు యోగేందర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. 
శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. 
సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, రెముడాల శ్రీనివాస్, రెముడాల శైలజ మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొని, మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    1 hr ago
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • *ఎర్రవల్లిలోని*... *కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన* *డిసిసి అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా* 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ప్రజా తెలంగాణ న్యూస్/ *ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు అసెంబ్లీలో నిలదీసి సాధించాలని డిమాండ్* *గజ్వేల్ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు* *ప్రతిపక్షనేతగా సకల వసతులు పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిసిసి అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కేసీఆర్ ఫాoహౌజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచి పరిచి పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారిమధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ నుండి అనుమతి లేనిదే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండడంతో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనం, ఇతర సదుపాయాలు పొందడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు అoక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ మోహన్, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    4
    *ఎర్రవల్లిలోని*...
*కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన*  
*డిసిసి అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా* 
👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ప్రజా తెలంగాణ న్యూస్/
*ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు అసెంబ్లీలో నిలదీసి సాధించాలని డిమాండ్* 
*గజ్వేల్ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు* 
*ప్రతిపక్షనేతగా సకల వసతులు పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్* 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిసిసి అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కేసీఆర్ ఫాoహౌజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచి పరిచి పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.   కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారిమధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ నుండి అనుమతి లేనిదే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండడంతో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనం, ఇతర సదుపాయాలు పొందడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు అoక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ మోహన్, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    Reporter Amberpet, Hyderabad•
    19 hrs ago
  • बात मे दम है
    1
    बात मे दम है
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Charminar, Hyderabad•
    21 hrs ago
  • విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
    1
    విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే 
తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist Sangareddy, Telangana•
    1 hr ago
  • హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.
    2
    హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
    1
    సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు.  కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని క్రషర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో పల్టీలు కొట్టిన కారు. ద్విచక్ర వాహనం పై ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    రాజన్న సిరిసిల్ల 
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని క్రషర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో పల్టీలు కొట్టిన కారు.
ద్విచక్ర వాహనం పై ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.