logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు.. తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు, కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

7 hrs ago
user_Bellamplly Ashok kumar
Bellamplly Ashok kumar
Local News Reporter Kotapally, Mancherial•
7 hrs ago

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు.. తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు, కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

More news from Mancherial and nearby areas
  • ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........ బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    4
    ఇందిరా గాంధీతో రాహుల్ చిట్‌చాట్.. పాత వీడియో వైరల్........
బాల్యంలో చిన్నారి రాహుల్ గాంధీ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో జరిపిన సరదా సంభాషణకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్‌లో సోనియా గాంధీ, మేనకా గాంధీ కూడా ఉన్నారు. 1980-81 నాటి అరుదైన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి అప్పటి జ్ఞాపకాలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    7 hrs ago
  • నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్, మురారి, శ్రీ హర్షిత్
    4
    నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నారా వనజ జన్మదినం సందర్భంగా సాయి భోజన్ అన్నదానం
ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం – అన్నదానంతో తృప్తి పరుద్దాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన శ్ నారా వనజ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు, జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్–రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యాచకులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరుపేదలకు సాయి భోజన్ అన్నదానాన్ని పంపిణీ చేశారు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటాలని ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం  అన్నదానంతో తృప్తి పరుద్దాం అనే సేవా సంకల్పంతో ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తోందని ట్రస్ట్ ఫౌండర్స్ తెలిపారు. “సేవే లక్ష్యం – సేవే మార్గం, మానవసేవే మాధవసేవ” అనే ఆశయంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు ఈగురపు భాస్కర్,
మురారి, శ్రీ హర్షిత్
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ 

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్.
ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహించడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత, వేతన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన 17,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు, ఇతర సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, కటుంబ ఆరోగ్య రక్షణ, ESI, EPF సౌకర్యాలు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంకా పార్టీ జిల్లా నాయకులు AIUKS  అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న  TUCI జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య POW ప్రగతి శీల మహిళ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు  TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ లు మాట్లాడుతూ
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి విడనాడి NHM జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ అండగా ఉంటుందని, కార్మికులు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    1
    దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు

దీపావళి బాణసంచా ప్రమాదాల వల్ల గాయపడి సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చేరుకున్న 73 మంది బాధితులు
బాధితుల్లో 13 మంది తీవ్ర గాయాలతో అడ్మిట్ అయినట్టు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది
ప్రమాదాల్లో 17 మంది చిన్నారులు కూడా గాయపడినట్టు సమాచారం
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    1
    కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱 RS ప్రవీణ్ కుమార్ 
కాగజ్ నగర్ ను గాజా లాగా ధ్వంసం చేయడానికి కాంగ్రెస్-బీజేపీ ల భారీ భూ కుట్ర😱BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Salesperson కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • బూరుగుడలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలి:AEO తిరుపతి ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ సూచించారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉన్నప్పుడే ఉదయం 8 నుంచి 9 గంటల తర్వాత తీయాలని తెలిపారు. ఆకులు, కాయ రెమ్మలు, అలము కలవకుండా చూడాలని, తీసిన పత్తిని నీడలో ఆరబెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన పత్తికి మంచి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సాగర్, కోటేష్, నరేందర్ పాల్గొన్నారు
    1
    బూరుగుడలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలి:AEO తిరుపతి 
ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో పత్తి తీతలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ సూచించారు. పత్తిలో తేమ 12 శాతం లోపు ఉన్నప్పుడే ఉదయం 8 నుంచి 9 గంటల తర్వాత తీయాలని తెలిపారు. ఆకులు, కాయ రెమ్మలు, అలము కలవకుండా చూడాలని, తీసిన పత్తిని నీడలో ఆరబెట్టుకోవాలని సూచించారు. నాణ్యమైన పత్తికి మంచి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు సాగర్, కోటేష్, నరేందర్ పాల్గొన్నారు
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    13 min ago
  • 10+2 తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    1
    10+2  తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mogullapally, Jayashankar Bhupalapally•
    1 hr ago
  • పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు.. తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు, కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
తెలంగాణ రాష్ట్ర  కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు, కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.