మంచు తెగులు అకాల వర్షాలకు జీడి పంట నష్టం..నష్టపోయిన జీడీ రైతులకు పరిహారం చెల్లించాలి అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట,జీనబాడు,పెదకోట, కివర్ల పంచాయతీలలో జిడిమామిడి రైతులకు ఈఏడాది తీవ్రంగా నష్టం చేకూరెలా ఉంది. ఈ ప్రాంతంలో రెండో ప్రధాన పంటగా జీడీ తోటలను అధికామొత్తంలో గిరిజన రైతులు సాగజెస్తున్నారు.ఇటీవల వర్షాలు,మబ్బులు వల్ల జీడీపూత మడిపోయిందని గిరిజనులు వాపోయారు.వేలల్లో వడ్డీలకు అప్పు తెచ్చి తోటలో పనులకు ఖర్చు చేశామని, కనీసం వడ్డీ తీర్చేందుకుకైనా జీడీ కాపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు తెగులు,అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని గిరిజనులు అంటున్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల గిరిజన రైతులు మాట్లాడుతూ... ఈ సంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,అధికారులు జీడీ పంటలకు నష్ట పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.అల్లూరి జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు.అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు.కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు.గత ఐదు సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితర విపత్తుల వల్ల పూత,పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని. తోటలో వివిధ పనులకు కొట్టటానికి ఎకరకు రూ.10నుండి 20వే వరకు పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయామని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు.జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నామని తెలిపారు. కనీసం కేజీ. రూ.200/-ఇస్తే తప్ప కిట్టుబాటు కదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆర్.ఎస్.కెల ద్వారా కేజీ రూ.200/-కొనుగోలు చేయాలని,పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. హర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.

- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ, కొత్తవలస గ్రామంలో ఉపాది హమీ వేతనదారులు ముఖ హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.గత మూడు రోజులుగా పనులకు వెళ్లిన ఎవరికి హాజరు పడలేదని, ఒక్కరికి మాత్రమే హాజరు పడిందని వారు వాపోయారు.ప్రభుత్వం, సంబందించిన జిల్లా అధికారులు స్పందించి ఉపాధి హామీని పాత పద్దతిలో కొనసాగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేసారు.1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- Post by Syyed taher1
- నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!1
- Post by Bondhu Suresh1
- నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.4
- పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. 4
- అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట,జీనబాడు,పెదకోట, కివర్ల పంచాయతీలలో జిడిమామిడి రైతులకు ఈఏడాది తీవ్రంగా నష్టం చేకూరెలా ఉంది. ఈ ప్రాంతంలో రెండో ప్రధాన పంటగా జీడీ తోటలను అధికామొత్తంలో గిరిజన రైతులు సాగజెస్తున్నారు.ఇటీవల వర్షాలు,మబ్బులు వల్ల జీడీపూత మడిపోయిందని గిరిజనులు వాపోయారు.వేలల్లో వడ్డీలకు అప్పు తెచ్చి తోటలో పనులకు ఖర్చు చేశామని, కనీసం వడ్డీ తీర్చేందుకుకైనా జీడీ కాపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు తెగులు,అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని గిరిజనులు అంటున్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల గిరిజన రైతులు మాట్లాడుతూ... ఈ సంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,అధికారులు జీడీ పంటలకు నష్ట పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.అల్లూరి జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు.అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు.కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు.గత ఐదు సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితర విపత్తుల వల్ల పూత,పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని. తోటలో వివిధ పనులకు కొట్టటానికి ఎకరకు రూ.10నుండి 20వే వరకు పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయామని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు.జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నామని తెలిపారు. కనీసం కేజీ. రూ.200/-ఇస్తే తప్ప కిట్టుబాటు కదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆర్.ఎస్.కెల ద్వారా కేజీ రూ.200/-కొనుగోలు చేయాలని,పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. హర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.1