logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............ మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna

21 hrs ago
user_RACHURI ZAKEER PASHA
RACHURI ZAKEER PASHA
Press advisory Sangareddy, Telangana•
21 hrs ago

షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............ మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna

More news from Telangana and nearby areas
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    16 hrs ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం


ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి


అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ


వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం


భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు


అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
    1
    మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి  నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    4 min ago
  • రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు. వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    1
    రైల్వే ప్రయాణికుల నుంచి వాటర్ బాటిల్‌పై రూ.6 అదనపు వసూలు.
వికారాబాద్ రైల్వే స్టేషన్ మల్టీపర్పస్ స్టాల్‌లో ఎంఆర్‌పీ కంటే అధికంగా వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రూ.14 ఎంఆర్‌పీ ఉన్న లీటర్ వాటర్ బాటిల్‌పై ఫ్రిడ్జ్ కూలింగ్ పేరుతో అదనంగా రూ.6 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రశ్నించిన ప్రయాణికులతో స్టాల్ సిబ్బంది వాగ్వాదానికి దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రయాణికులు తెలిపారు.
    user_Bushanagari kumar
    Bushanagari kumar
    బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    1
    తెలంగాణ పోలీస్ వారు ఈ వినాయక చవితి సందర్భంగా డీజే ల వల్ల ఎక్కువ సౌండ్ వల్ల ప్రాణాలు ఎలా పోతాయో పాట రూపంలో తెలియజేశారు ఈ పాటను ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరికీ తెలియజేయండి.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    8 hrs ago
  • షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............ మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    1
    షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............
మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩
#bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.