Shuru
Apke Nagar Ki App…
సోమప్ప సర్కిల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో విపక్షాలపై నిరసన కార్యక్రమం ఎమ్మిగనూరులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ నిరసన
K AMPAIAH ACHARI
సోమప్ప సర్కిల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో విపక్షాలపై నిరసన కార్యక్రమం ఎమ్మిగనూరులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ నిరసన
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Mallikarjuna1
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మీద NTV లో వస్తున్న అసత్య ప్రసారాలపై నందవరం iTDP మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి కౌంటర్ ఇచ్చారు.1
- నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.1
- అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో1
- Post by రమ్య Ramya1
- జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది1
- ఎమ్మిగనూరులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా బీజేపీ నిరసన1
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లి కి వస్తున్న ఎక్సైజ్ కార్యాలయ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం బ్లాస్ట్ అవ్వగా వాహనం స్థానభ్రంశం చెందింది. వాహనంలో ఎక్సైజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సర్వర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు1
- పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3