Shuru
Apke Nagar Ki App…
కుప్పo మున్సిపాలిటీ పరిధిలో మేడే సంబరాలు చేపట్టిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో. మే డే సంబరాలు చేపట్టిన టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మే ఒకటో తేదీన. మే డే కార్మికుల దినోత్సవం గా ఘనంగా చేపట్టారు ప్రభుత్వం ద్వారా కార్మికులకు. అండగా ఉంటారని తెలిపారు.
Kumar
కుప్పo మున్సిపాలిటీ పరిధిలో మేడే సంబరాలు చేపట్టిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో. మే డే సంబరాలు చేపట్టిన టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మే ఒకటో తేదీన. మే డే కార్మికుల దినోత్సవం గా ఘనంగా చేపట్టారు ప్రభుత్వం ద్వారా కార్మికులకు. అండగా ఉంటారని తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *పోలీసు అధికారిపై అత్యాచార యత్నం ఆరోపణలు: న్యాయం కోరుతున్న బాధితురాలు* చిలకలూరిపేట పట్టణంలో ధనలక్ష్మి అనే మహిళ మీడియాతో మాట్లాడారు వినుకొండ మండలం ధనలక్ష్మి అనే ఓ మహిళపై పోలీసు అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, తాము బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నామని, ఆ ఇంటిని లీజుకు తీసుకుని ఐదు నెలలుగా అక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. నిందితుడైన **సి.హెచ్. చిన్న మల్లయ్య అనే సి.ఐ గతంలో విధి నిర్వహణలో భాగంగా శని, ఆదివారాల్లో అక్కడే ఉండేవారని, ప్రస్తుతం సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా అక్కడే ఉంటున్నారని ఆమె తెలిపారు. ఒక రోజు ఉదయం తన భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో, నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గదికి తాళం వేసి బలవంతం చేశారని, తాను ఎంత ప్రతిఘటించినా వదల్లేదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తన కొడుకు ద్వారా తనకు బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీసు పదవిలో ఉండి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం దారుణమని, తనకు న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మరియు అధికారులను వేడుకున్నారు.1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.1
- Post by RAVI KUMAR1
- ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- మేడే స్ఫూర్తి నుంచి తిరుగుబాటు దిశగా... కార్మిక హక్కులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలు,అనంతలో సిఐటియు గర్జన అనంతపురం, “మేడే” అంటే కేవలం కార్మికుల పండుగ కాదు… హక్కుల కోసం రక్తం చిందించిన పోరాటాల జ్ఞాపకం. అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమాలు కార్మిక వర్గ అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఎర్రజెండాలతో ఊరూరా మార్మోగిన నినాదాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహావేశాలు, ప్రభుత్వాలపై విమర్శలతో మేడే సభలు ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని 31 మండలాల్లో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 5 వేల మందికి పైగా కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి”, “కనీస వేతనాలు అమలు చేయాలి” అంటూ కార్మికులు నినాదాలతో నగరాన్ని కదిలించారు. “44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌లో కుదించి హక్కుల నిర్వీర్యం” సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరిట బలహీనపరచడం కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. ఈ కోడ్స్ కార్మికుల రక్షణ కోసం కాకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం రూపొందించబడినవని విమర్శించారు.4
- కుప్పం మున్సిపాలిటీ పరిధిలో. మే డే సంబరాలు చేపట్టిన టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మే ఒకటో తేదీన. మే డే కార్మికుల దినోత్సవం గా ఘనంగా చేపట్టారు ప్రభుత్వం ద్వారా కార్మికులకు. అండగా ఉంటారని తెలిపారు.2