logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ... భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయం. పుణ్యక్షేత్రం బాసర లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం శుభదినం కావడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్, సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

1 hr ago
user_Rameshwar Pimple
Rameshwar Pimple
Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
1 hr ago

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ... భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయం. పుణ్యక్షేత్రం బాసర లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం శుభదినం కావడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్, సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ... భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయం. పుణ్యక్షేత్రం బాసర లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం శుభదినం కావడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్, సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
    1
    బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ... భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయం.
పుణ్యక్షేత్రం బాసర లోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం శుభదినం కావడంతో పాటు, పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు ఉండడంతో భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఏఈఓ శ్రీనివాస్, సీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
    user_Rameshwar Pimple
    Rameshwar Pimple
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్‌ జిల్లాలో రైతుల నుండి కొనుగోలు చేసిన 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 17,254 మంది రైతులకు ₹86 కోట్లు చెల్లించినప్పటికీ, ధాన్యం తరలింపులో జాప్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. లారీలతో పాటు ఇతర వాహనాలను కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
    1
    మెదక్‌ జిల్లాలో రైతుల నుండి కొనుగోలు చేసిన 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 17,254 మంది రైతులకు ₹86 కోట్లు చెల్లించినప్పటికీ, ధాన్యం తరలింపులో జాప్యం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. లారీలతో పాటు ఇతర వాహనాలను కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    15 hrs ago
  • *ఘనంగా జనగణన-2027 'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా* పత్రికా ప్రకటన మే 11, 2026_ఆదిలాబాద్: వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే 34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    3
    *ఘనంగా జనగణన-2027  'సెన్సస్ వాక్' : ప్రారంభించి పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

పత్రికా ప్రకటన
మే 11, 2026_ఆదిలాబాద్:
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా సాగుతున్న జనగణన-2027  ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సెన్సస్ వాక్/మారథాన్', అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించి పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ముగిసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా సుమారు 12,000 కుటుంబాలు తమ వివరాలను తామే నమోదు చేసుకున్నాయని వెల్లడించారు. నేటి నుండి జూన్ 9 వరకు జరిగే మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ అత్యంత కీలకమని, జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చే సిబ్బందికి ప్రజలు ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని, ఇది కేవలం ప్రభుత్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు అడిగే  34 ప్రశ్నలకు యదార్థమైన సమాధానాలు చెప్పాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ SE-ID ని చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాతీయ యజ్ఞంలో ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ అధికారులను ప్రజలను కోరారు.
ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్. ఎస్.చిత్రు, రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, డివైఎస్ఓ శ్రీనివాస్, ఈడి మనోహర్, మెప్మా పిడి రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, ప్రజలు, ఉద్యోగులు, యువత, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శనల్లో కొత్త విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి రైతులు సమాచారం తెలుసుకున్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.