డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. మలికిపురం.. కోనసీమకు ఓఎన్జీసీ కార్యకలాపాలు శాపంగా మారాయి.. ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు... రిపోర్టర్ నందికోళ్ల రాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఓఎన్జీసీ కార్యకలాపాలు వల్ల శాపంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు.. 1995 జనవరి 8న అల్లవరం మండలం బోడసకుర్రులోని పాశర్లపూడి బ్లోఅవుట్ జరిగిని సమయంలో తాను తొలిశారిగా ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి ప్రభుత్వం ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీతోపాటు తనను కమిటీలో సభ్యునిగా నియమించిందని తెలిపారు. ఆసమయంలో మా కమిటీ ఢిల్లీకు వెళ్లి ఓఎన్జీసీతో చర్చించి మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించామని వెల్లడించారు. అయితే కోనసీమలో తరచూ ఇటువంటి కార్యకలాపాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధునాతన సాంకేతి వ్యవస్థ అందుబాటులో ఉన్నా కోనసీమలో ఇటువంటి సంఘటనలు జరగడం ఉందని, తాజాగా బ్లో అవుట్ సంభవించిన ఇరుసు మండలోనే కాకుండా ఎక్కడ ఈ సమురు సంస్థల వల్ల ఇబ్బందులు తలెత్తినా తగిన విధంగా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఆర్జీస్తోన్న లాభాలను నష్టపోతున్న కోనసీమలో తగిన విధంగా సీఎస్సార్ నిధులు కేటాయించడంలో కూడా జరగడం లేదని ఆయన అసంతృఫ్తిని వ్యక్తం చేశారు.

- ycp ra puka1
- గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- WGL: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ గెలిచి మంత్రి కావాలని కోరుతూ బీఆర్‌ఎస్ కార్యకర్త రాసూరి రాజేష్ శబరిమల అయ్యప్ప స్వామికి పెద్ద పాదం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- లేచింది నిద్ర లేచింది మహిళా లోకం... భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త... వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- *ఆహా ఎంత అద్భుతం* ఈ మహానుభావుడు హాస్యాస్పదంగా సాగిన మాటల్లో ఎంత అర్థం సందేశం ఉందో చూడండి.1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- మన ఊరి బడిని రక్షించుకుందాం" అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ సదస్సు వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.1