logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులే మిన్న సాటి వారికి సేవ చేయటమే నా లక్ష్యం -బోయ ప్రసాద్ ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులేమిన్న ఇదే అక్షరాల సత్యం డబ్బు ఉన్నప్పుడు సహాయం చేయటం చాలా గొప్ప విషయం కానీ లేని సమయంలో కూడా సహాయం చేయటం గొప్పవారి లక్షణం తనకంటూ ఎటువంటి ఆస్తి పాస్తులు లేకపోయినా సమాజానికి సేవ చేయటం తన లక్ష్యంగా ఎంచుకుని భరణిపాడు గ్రామంలో పాస్టర్ బోయ ప్రసాద్ ఆ గ్రామంలో అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నాడు గత మూడు సంవత్సరాల నుండి తనకున్న దాంట్లో సహాయం చేస్తూ ప్రజలకు ఏదైనా చేయాలని ఆశయంతో ఆయన పని చేస్తున్నారు ఉన్నత చదువులు చదువుకొని కూడా ఎటువంటి ఉద్యోగాలు ఆశించకుండా సమాజానికి సేవ చేయడానికి గొప్ప మార్గం ఎంచుకొని భరణిపాడు గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సేవ చేయటానికి ఉన్నత మార్గం దేవుని సేవే అని ఎంచుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేకమందికి మాదిరిగా అనేకమందికి సహాయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు గ్రామంలోని వితంతులకు చీరలు అలాగనే వృద్ధులకు దుప్పట్లు పంచుకుంటూ తన ఉన్నత స్వభావాన్ని చాటుకున్నారు అంతకు ముందు గ్రామంలో త్రాగునీటి సమస్య ఉండంగా గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు బోరు బావి తవ్వించారు వేసవికాలంలో ప్రజల అవసరాలు దృష్టి మనసులో ఉంచుకొని చలివేంద్రo ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా యవనస్తులను ఉద్దేశించుకుని వారికి ఏదైనా ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఏమన్నా ఉపాధి కల్పించాలని ఆలోచన తో సోదరీమణులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు యవన స్త్రీలకు ఆరు కుట్టుమిషన్లు ఆయన పంపిణీ చేశారు సహాయం చేయటం గొప్ప భాగ్యమని ఎదుటివారికి సహాయం చేయడంలో నా ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయని ఏదైనా తనకున్నప్పుడు తనకున్న దాంట్లో అనేకులు సహాయపడటానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పారు దేవుని కృపలో నేను సంతోషంగా ఉండాలని నాతో పాటు అందరికి సంతోషం కలగాలని సమాజం బాగుండాలంటే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పికొచ్చారు పేదలకు అవసరమైన విషయం లో తనకున్న దాంట్లోనే ఏదో కొంత సహాయం చేస్తే తనకు ఆ రోజు ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని ఆయన మీడియా ముందు చెప్పుకొచ్చారు

10 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
10 hrs ago
467290e5-c839-4f8d-9052-f0edc2e982a4

ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులే మిన్న సాటి వారికి సేవ చేయటమే నా లక్ష్యం -బోయ ప్రసాద్ ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులేమిన్న ఇదే అక్షరాల సత్యం డబ్బు ఉన్నప్పుడు సహాయం చేయటం చాలా గొప్ప విషయం కానీ లేని సమయంలో కూడా సహాయం చేయటం గొప్పవారి లక్షణం తనకంటూ ఎటువంటి ఆస్తి పాస్తులు లేకపోయినా సమాజానికి సేవ చేయటం తన లక్ష్యంగా ఎంచుకుని భరణిపాడు గ్రామంలో పాస్టర్ బోయ ప్రసాద్ ఆ గ్రామంలో అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నాడు గత మూడు సంవత్సరాల నుండి తనకున్న దాంట్లో సహాయం చేస్తూ ప్రజలకు ఏదైనా చేయాలని ఆశయంతో ఆయన పని చేస్తున్నారు

9fe7dd97-232a-4bff-b465-82f2a98222e0

ఉన్నత చదువులు చదువుకొని కూడా ఎటువంటి ఉద్యోగాలు ఆశించకుండా సమాజానికి సేవ చేయడానికి గొప్ప మార్గం ఎంచుకొని భరణిపాడు గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సేవ చేయటానికి ఉన్నత మార్గం దేవుని సేవే అని ఎంచుకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేకమందికి మాదిరిగా అనేకమందికి సహాయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు గ్రామంలోని వితంతులకు చీరలు అలాగనే వృద్ధులకు దుప్పట్లు పంచుకుంటూ తన ఉన్నత స్వభావాన్ని చాటుకున్నారు అంతకు ముందు గ్రామంలో త్రాగునీటి సమస్య ఉండంగా గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు బోరు బావి తవ్వించారు వేసవికాలంలో ప్రజల అవసరాలు దృష్టి మనసులో ఉంచుకొని చలివేంద్రo ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా యవనస్తులను ఉద్దేశించుకుని వారికి ఏదైనా ఉపాధి కల్పించాలని

0095d3c0-d27d-45a6-b55e-12338412f881

ఉద్దేశంతో ఏమన్నా ఉపాధి కల్పించాలని ఆలోచన తో సోదరీమణులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు యవన స్త్రీలకు ఆరు కుట్టుమిషన్లు ఆయన పంపిణీ చేశారు సహాయం చేయటం గొప్ప భాగ్యమని ఎదుటివారికి సహాయం చేయడంలో నా ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయని ఏదైనా తనకున్నప్పుడు తనకున్న దాంట్లో అనేకులు సహాయపడటానికి ఎప్పుడూ ముందుంటానని చెప్పారు దేవుని కృపలో నేను సంతోషంగా ఉండాలని నాతో పాటు అందరికి సంతోషం కలగాలని సమాజం బాగుండాలంటే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పికొచ్చారు పేదలకు అవసరమైన విషయం లో తనకున్న దాంట్లోనే ఏదో కొంత సహాయం చేస్తే తనకు ఆ రోజు ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని ఆయన మీడియా ముందు చెప్పుకొచ్చారు

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    4
    ​జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్‌లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్‌లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నకిరేకల్ మున్సిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ మున్సిపాలిటీ:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దడువాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న పాల్గొన్నారు.
కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఏం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ రాజు, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు.
దడువాయులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించే వరకు తమ నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని డా. రవి నాయక్ తెలిపారు. మరిపెడ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోహెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.14 ఏళ్లు నిండిన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పూజిత, పీహెచ్ఎన్ఆ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 min ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    11 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.