Shuru
Apke Nagar Ki App…
మెగా డీఎస్సీ ని దగా డీఎస్సీగా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది మెగా డిఎస్సి ని దగా డిఎస్సి గా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాయదుర్గం వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలతో కలిసి రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి అనర్హులకు జాబులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. దగా డిఎస్సి కి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
PHANI JOURNALIST
మెగా డీఎస్సీ ని దగా డీఎస్సీగా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది మెగా డిఎస్సి ని దగా డిఎస్సి గా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాయదుర్గం వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలతో కలిసి రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి అనర్హులకు జాబులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. దగా డిఎస్సి కి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మెగా డీఎస్సీ ని దగా డీఎస్సీగా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది మెగా డిఎస్సి ని దగా డిఎస్సి గా మార్చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాయదుర్గం వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలతో కలిసి రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులను పక్కనపెట్టి అనర్హులకు జాబులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. దగా డిఎస్సి కి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.1
- చేనేత సమస్యలపై ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటాం: కేతిరెడ్డి చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో ధర్మవరంలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడుతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడురు.. చేనేత కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి నాయకుల మాటలు విని అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్న హ్యాండ్లూమ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హులకు పథకం అందకుండా చేసిన అధికారులపై విచారణ జరిపించి, తప్పు చేసినట్లు తేలితే జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటామని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.1
- చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.1
- కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.1
- అలంపూర్: ట్రాన్స్ఫారం కు కంచె ఏర్పాటు చేయండి!!!స్థానికుల వినతి... అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న మండల మహిళా సమైక్య భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు కంచె లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అటుగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరుతున్నారు.1
- మంత్రాలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు 355వ ఆరాధన ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎం, మాజీ సీఎంకు ఆహ్వానం1
- విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలు: బీటెక్ రవి విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ విద్యా సంస్థలు చెలగాటమాడుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక ర్యాలీలలో విద్యార్థులు పాల్గొనడం ఆనవాయితీ అని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొనడం ఎంతవరకు సమంజసమన్నారు.1