Shuru
Apke Nagar Ki App…
కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
Khajavali
కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.1
- ప్రజా సమస్యలు చెప్పుకుందామంటే పీఏలు ఫోన్లు ఎత్తడం లేదు: మంత్రి జూపల్లి సమక్షంలో సర్పంచ్ ఆవేదన వనపర్తి జిల్లా ఎదుల మండలం సింగాయిపల్లి గ్రామంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేకులపల్లి తండా సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామానికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, మంత్రి పీఏలు తన ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.1
- కేశంపేట మండలం పరిధిలోని ఇప్పలపల్లి శివారులో ప్రమాదం పొంచి ఉంది కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి శివారులో మూల మలుపుల వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన బోల్టాలన్నీ విరిగిపోయి, ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. దీంతో మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు వెంటనే విరిగిపోయిన బోల్టాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు1
- మంత్రాలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు 355వ ఆరాధన ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎం, మాజీ సీఎంకు ఆహ్వానం1
- మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు1
- ఎర్రగుంట్లలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఘన స్వాగతం.... ఎర్రగుంట్ల: ఈరోజు కడప జిల్లాకు చేరుకున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారికి తిరుగు ప్రయాణంలో ఎర్రగుంట్లలో ఘన స్వాగతం లభించింది. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ముప్పె వెంకట్ నాయుడు గారు, అభిమానులు కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారిని సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భానసంచారాలతో సందడి చేస్తూ ఎమ్మెల్యే పార్థసారథికి ఘనంగా సత్కారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఎర్రగుంట్లలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.4
- పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలి: PDSU జిల్లా కార్యదర్శి రాంబాబు పనివేళల్లో కార్యాలయానికి తాళం వేసి గైరాజరైన పాణ్యం MEO కోటయ్యపై చర్యలు తీసుకోవాలని PDSU నేత రాంబాబు అన్నారు. ఈ మేరకు పాణ్యంలోని పలు సమస్యలపై సోమవారం MEO కార్యాలయానికి తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థుల సమస్యలను అర్జీలు స్వీకరించే రోజా అధికారులు విధుల్లో లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు. చర్యలు తీసుకోవాలని DEOకు ఫిర్యాదు చేశారు.1