logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు

12 hrs ago
user_M. ADINARAYANA
M. ADINARAYANA
Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు
    1
    బిజెపి ఆధ్వర్యంలో నాలుగు మాడవీధులలో 100 అడుగుల జాతీయ జెండా ను ప్రదర్శించిన విద్యార్థులు 
మార్కాపురం జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్చార్జి శివారెడ్డి పాల్గొని దేశ సమైక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో నాలుగు మాడవీధులలో జాతీయ జెండాను ప్రదర్శించారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    1
    పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే 
రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే 
పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*?
అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు. ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు. క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.
    1
    నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు
నంద్యాల, ఆగస్టు 11: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి స్పోర్ట్స్ చాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి తెలిపారు.
ఆగస్టు 11న బాస్కెట్‌బాల్, యోగా, ఆగస్టు 12న ఆర్చరీ, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, క్యారమ్స్, ఖోఖో, ఆగస్టు 13న బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కోరారు.
క్రీడాకారుల ఎంపికలో భాగంగా KVK స్టేడియం, నంద్యాలలో ఆయా క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న యువత, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు సూచించారు.
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    6 hrs ago
  • మార్తోమా నగర్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి..పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి. బద్వేలు, ఆగస్టు 11:మార్తోమ నగర్ ఏర్పాటై 22 సంవత్సరాలు అయినప్పటికీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తామనగర్ స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ. బద్వేల్ పట్టణం11వ వార్డు మార్తామ నగర్ స్మశానం కు 2008లో రెండు ఎకరాలు అధికారులు కేటాయించారని, అయితే ఈ స్మశాన వాటికకు దారి సరిగా లేదని, అలాగే స్మశానం కంపచెట్లతో నిండి ఉన్నదని, ఆయన తెలిపారు చాలాసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లు వేయించుకునే పాలక ప్రభుత్వాలు వీరి స్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికకు సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరీ గోడ, చేతిపంపు ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి, నాగ దాసరి ఇమ్మానుయేలు, ఏరియా పట్టణ కార్య వర్గ సభ్యులు పడగ వెంకటరమణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు
    3
    మార్తోమా నగర్ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి..పిడుగు మస్తాన్ ఏరియా కార్యదర్శి.
బద్వేలు, ఆగస్టు 11:మార్తోమ నగర్ ఏర్పాటై 22 సంవత్సరాలు అయినప్పటికీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం పట్టణ సమితి ఆధ్వర్యంలో మార్తామనగర్ స్మశాన వాటికను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ. బద్వేల్ పట్టణం11వ వార్డు మార్తామ నగర్ స్మశానం కు 2008లో రెండు ఎకరాలు అధికారులు కేటాయించారని, అయితే ఈ స్మశాన వాటికకు దారి సరిగా లేదని, అలాగే స్మశానం కంపచెట్లతో నిండి ఉన్నదని, ఆయన తెలిపారు చాలాసార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి వచ్చి దండాలు పెట్టి ఓట్లు వేయించుకునే పాలక ప్రభుత్వాలు వీరి స్మశాన వాటికకు మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికకు సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరీ గోడ, చేతిపంపు ఏర్పాటు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి, నాగ దాసరి ఇమ్మానుయేలు, ఏరియా పట్టణ కార్య వర్గ సభ్యులు పడగ వెంకటరమణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    54 min ago
  • కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
    1
    కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని
భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    1 hr ago
  • మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    1
    మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 
మంత్రి లోకేష్ బాబు ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వైసిపి పార్టీ డీఎస్సీకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా మోసం చేశారన్నారు. ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు మంత్రి రాజీనామా చేయాలా అంటూ ఎద్దేవా చేశారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెంలో విద్యుత్ శాఖ ఉద్యోగి రాజా షేక్ మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సీపీఎం బృందం మృతదేహాన్ని పరిశీలించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సీపీఎం నేత నాగేశ్వరరావు ఆరోపించారు.
    1
    విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు 
జూపాడు బంగ్లా మండలం మండ్లెంలో విద్యుత్ శాఖ ఉద్యోగి రాజా షేక్ మృతి చెందారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. మెరుగైన చికిత్స నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సీపీఎం బృందం మృతదేహాన్ని పరిశీలించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సీపీఎం నేత నాగేశ్వరరావు ఆరోపించారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.