logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.

2 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    1
    చిరంజీవిని కలసి భావోద్వేగానికి గురైన ‘పొట్టిమామ’..ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు
మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యక్షంగా కలుసుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ‘పొట్టిమామ’ భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవి తమకు హీరో మాత్రమే కాదు.. దేవుడితో సమానమని అభిమానాన్ని చాటుకున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
    1
    కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని
భక్తుల కొంగుబంగారం కోరిన కోరికలు తీర్చే శ్రీ తిమ్మప్ప స్వామి దయ అందరిపై ఉండాలని ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖర రావు తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన అఖండ సప్తాహ భజన కార్యక్రమం నాలుగవ రోజు మంగళవారం ఆయన హాజరై అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి భజన మండలి సభ్యులను ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆయన దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆయనకు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు. నాలుగవ రోజు పచ్చర్ల నీలిపల్లి శ్రద్ధలోనిపల్లి ఉత్తనూరు తుపత్రాల గ్రామ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    44 min ago
  • అలంపూర్: ట్రాన్స్ఫారం కు కంచె ఏర్పాటు చేయండి!!!స్థానికుల వినతి... అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న మండల మహిళా సమైక్య భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు కంచె లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అటుగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరుతున్నారు.
    1
    అలంపూర్: ట్రాన్స్ఫారం కు కంచె ఏర్పాటు చేయండి!!!స్థానికుల వినతి...
అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న మండల మహిళా సమైక్య భవనం పక్కనే ఉన్న ట్రాన్స్ఫారంకు కంచె లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు అటుగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫారంకు కంచె ఏర్పాటు చేసి ప్రమాదం జరగకముందే స్పందించాలని కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    14 hrs ago
  • పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*? అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    1
    పేదోడికి రూ. 10,800… టీడీపీ కార్యాలయానికి ఎకరానికి రూ. 1,000 మాత్రమేనా? మాజీ ఎమ్మెల్యే 
రోడ్డుపై చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరు వ్యాపారుల (3X4 సైజ్ తోపుడు బండ్లు) నుండి రోజుకు 30 రూపాయల చొప్పున ఏటా రూ.10,800 గేటు రూపంలో వసూలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలానికి ఏడాదికి కేవలం రూ. 1,000 మాత్రమే 
పేదోడికి ఒక న్యాయం… అధికార పార్టీకి మరో న్యాయమా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే*?
అని మాజీ MLA శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అని విమర్శించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మంత్రాలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు 355వ ఆరాధన ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎం, మాజీ సీఎంకు ఆహ్వానం
    1
    మంత్రాలయంలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు 355వ ఆరాధన ఉత్సవాలు
రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు సీఎం, మాజీ సీఎంకు ఆహ్వానం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బాన్స్ వాడ ఇ ఇ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్టు బ్రదర్స్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము కొత్త హౌసింగ్ బోర్డులో గల ఘట్టు బ్రదర్స్ నివాసములో భాన్సువాడలో ఇ ఇ గా పదవీ విరమణ చేసిన ఆంజనేయులు గారికి ఏ వన్ కాంట్రాక్టర్  యు కృష్ణమూర్తి బ్రదర్స్ కుటుంబముతో ఆయనకు షాలువా కప్పి పూలమాల వేసి ధన్యవాదములు తెలియజేశారు, ఈ సందర్భముగా A1 కాంట్రాక్టర్ యు కృష్ణ మూర్తి మాట్లాడుతూ గద్వాల లో మీరు చేసిన సేవలు మరువలేనివని మేము మరిచిపోలేమని అన్నారు.
    3
    బాన్స్ వాడ ఇ ఇ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్టు బ్రదర్స్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము కొత్త హౌసింగ్ బోర్డులో గల ఘట్టు బ్రదర్స్ నివాసములో భాన్సువాడలో ఇ ఇ గా పదవీ విరమణ చేసిన ఆంజనేయులు గారికి ఏ వన్ కాంట్రాక్టర్  యు కృష్ణమూర్తి బ్రదర్స్ కుటుంబముతో ఆయనకు షాలువా కప్పి పూలమాల వేసి ధన్యవాదములు తెలియజేశారు, ఈ సందర్భముగా A1 కాంట్రాక్టర్ యు కృష్ణ మూర్తి మాట్లాడుతూ గద్వాల లో మీరు చేసిన సేవలు మరువలేనివని మేము మరిచిపోలేమని అన్నారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.