నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.

- జై కోటంరెడ్డి బ్రదర్స్1
- నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.1
- నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం నుంచి జమ్మిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న బ్రిడ్జి కింద ఒక వృద్ధురాలు కాలువలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వృద్ధురాలిని కాలువ నుంచి పైకి తీసి కాపాడారు. ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.అయితే ఆమె ఎవరు, ఎలా కాలువలో పడింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాలువలో పడిన వృద్ధురాలు సురక్షితం స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది4
- కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...1
- పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు1
- Post by Mannem anilkumar2
- रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.1
- నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తిలో గడ్డి మందు తాగినా యువకుడు ముదిగుర్తి గ్రామంలో ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న కారణంగా పోక్సో కేసునమోదు చేశారు. ప్రతిరోజు వాయిదాల పేరుతో తిప్పుతున్నారు అని టిడిపి నాయకుడు రఫీ సాయం కోరగా దళిత బిడ్డని ఆయన అవమానించాడని అలాగే 14 ఏళ్ల జైలు శిక్ష లేదంటే విషయం తాగడమే మంచిదని అన్నాడని దీంతో ఏం చేసేది లేక గడ్డి మందు తాగుతున్నాను అంటూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అలాగే ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది.1