logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రారంభమైన మదన పోచమ్మ దేవాలయం పైకప్పు నిర్మాణం * కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ గోదావరిఖని : మార్కండేయ కాలనీ రాజేష్ దియేటర్ ముందు నెలకొల్పిన మదన పోచమ్మ దేవాలయం మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటి నేతృత్వంలో జరుగుతున్న ఆలయ పైకప్పు (స్లాబ్) నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కి తన తోడ్పాటు ఉంటుందన్నారు. అమ్మ వారు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యమానికి స్థానిక ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆలయ కమిటి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.

15 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
15 hrs ago

ప్రారంభమైన మదన పోచమ్మ దేవాలయం పైకప్పు నిర్మాణం * కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ గోదావరిఖని : మార్కండేయ కాలనీ రాజేష్ దియేటర్ ముందు నెలకొల్పిన మదన పోచమ్మ దేవాలయం మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ కమిటి నేతృత్వంలో జరుగుతున్న ఆలయ పైకప్పు (స్లాబ్) నిర్మాణానికి ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కి తన తోడ్పాటు ఉంటుందన్నారు. అమ్మ వారు నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యమానికి స్థానిక ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆలయ కమిటి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గంగా నగర్ పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తాం : రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గంగా నగర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళ వారం ఐదవ డివిజన్ గంగా నగర్ లో పర్యటించారు.ఈ సందర్బంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి నాలాల్లో పూడిక తొలగింపు , పిచ్చి చెట్లు, రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను నిర్వహించారు.పనుల పర్యవేక్షణ అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరానికి చివరన ఉండడం వలన డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థoగా తయారైందని అన్నారు.స్థానికులు చెత్తను తీసుకువచ్చి బయట పార ఫోస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని అన్నారు. రోడ్లు, కాలువలు కూడా అక్రమించి నిర్మాణాలు చేసుకోవడంతో రాకపోకలకు, మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతున్నదని అన్నారు ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది గంగా నగర్ అభివృద్ధి చేయడానికి ఎం ఎల్ ఏ సహకారంతో రూ 5.00 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ప్రజలు కూడా సహకరించి చెత్త బయట వేయకుండా మునిసిపల్ వాహనానికి అందించాలని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మాటూరి సత్య ప్రసాద్ , నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ సంపత్ కుమార్ , టి పి ఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రా రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ,సానిటరీ సూపర్ వైజర్ సోమేశ్, వాటర్ సప్లై సూపర్ వైజర్ శశి కుమార్ ,ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు
    1
    గంగా నగర్ పై ప్రత్యేక  దృష్టి సారించి అభివృద్ధి  చేస్తాం : రామగుండం నగర మేయర్  మహంకాళి స్వామి
అభివృద్ధిలో వెనుకబడి ఉన్న గంగా నగర్ పై ప్రత్యేక  దృష్టి సారిస్తామని రామగుండం నగర మేయర్  మహంకాళి స్వామి అన్నారు.వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా మంగళ వారం ఐదవ డివిజన్ గంగా నగర్ లో పర్యటించారు.ఈ సందర్బంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి  నాలాల్లో పూడిక తొలగింపు , పిచ్చి చెట్లు, రాకపోకలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను నిర్వహించారు.పనుల పర్యవేక్షణ అనంతరం మేయర్ మాట్లాడుతూ  నగరానికి చివరన ఉండడం వలన డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థoగా తయారైందని అన్నారు.స్థానికులు చెత్తను తీసుకువచ్చి బయట పార ఫోస్తుండడంతో పరిసరాలు  అపరిశుభ్రంగా తయారయ్యాయని అన్నారు. రోడ్లు, కాలువలు కూడా అక్రమించి నిర్మాణాలు చేసుకోవడంతో రాకపోకలకు, మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతున్నదని అన్నారు  ఈ పరిస్థితులన్నీ చక్కదిద్ది గంగా నగర్ అభివృద్ధి చేయడానికి ఎం ఎల్ ఏ సహకారంతో రూ 5.00 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు.ప్రజలు కూడా సహకరించి చెత్త బయట వేయకుండా మునిసిపల్ వాహనానికి అందించాలని అన్నారు. స్థానిక కార్పొరేటర్ మాటూరి సత్య ప్రసాద్ , నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ సంపత్ కుమార్ , టి పి ఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రా రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ,సానిటరీ సూపర్ వైజర్ సోమేశ్, వాటర్ సప్లై సూపర్ వైజర్ శశి కుమార్ ,ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    15 hrs ago
  • బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం PVR TV 9 న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి మరియు అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ గార్లు మాట్లాడుతూ, ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతటా ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సార్వత్రిక విద్య, ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పించాలని, బెల్లంపల్లి పట్టణం చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్‌లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని, క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బీకేయంయూ జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొల్లు బానేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోషం, బీకేయంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, బొల్లం తిలకంబెడ్కర్, రత్నం రాజం, మేకల రాజేశం, మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శులు రత్నం ప్రవీణ్ కుమార్, వడ్డె మల్ల రాజేందర్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు బొంకూర్ రామచందర్, నాయకులు జూపాక కొమురయ్య, బండారు శంకర్, అందుగుల రాజేందర్, స్వామి దాసు, కే. తిరుపతి, చంద్రయ్య, నర్సింగ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం
PVR TV 9 న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా
బెల్లంపల్లిలో పోరు చైతన్య యాత్ర ప్రారంభం
PVR TV 9 న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి మరియు అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ గార్లు మాట్లాడుతూ, ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతటా ప్రజలను చైతన్యపరచుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
సార్వత్రిక విద్య, ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను, దాడులను నిలిపివేయాలని, మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని డిమాండ్ చేశారు.
అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే ఉపాధి కల్పించాలని, బెల్లంపల్లి పట్టణం చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్‌లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని, క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, బీకేయంయూ జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొల్లు బానేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జాడి పోషం, బీకేయంయూ జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బొల్లం సోని, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, బొల్లం తిలకంబెడ్కర్, రత్నం రాజం, మేకల రాజేశం, మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శులు రత్నం ప్రవీణ్ కుమార్, వడ్డె మల్ల రాజేందర్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు బొంకూర్ రామచందర్, నాయకులు జూపాక కొమురయ్య, బండారు శంకర్, అందుగుల రాజేందర్, స్వామి దాసు, కే. తిరుపతి, చంద్రయ్య, నర్సింగ్, గుండా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్ పుట్టినరోజు సందర్బంగా వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హనుమాండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు కార్యక్రమం లో రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్ సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్ అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.
    3
    అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నిదానాలకంటె-అన్నదానం గొప్పది
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్ జి ఒ  అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతగా నిర్వహించడం జరిగింది
బెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విరామంగా కొనసాగించాలనే సదుద్దేశంతో 05/04/2020 రోజున ప్రారంభించబడి దానికి కొనసాగింపుగా ఈరోజు  బెల్లంపల్లి పట్టణంలో  ఎందరో ఆకలి తీరుస్తూ బెల్లంపల్లి పట్టణంలో 399వ  వారాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు  ఈరోజు తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ సభ్యులు రేణుకుంట్ల ప్రవీణ్  పుట్టినరోజు సందర్బంగా  వారి స్నేహితులు అభిమానుల సహకారంతోఅన్నదాన కార్యక్రమము  యాచకులకు నిరుపేదలకు,దినసరి అడ్డ కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి  అన్నదానం చేయడం జరిగింది
అమ్మ ఒడి అన్నదాత ప్రాజేక్ట్ వ్యవస్థాపకులు అజ్మీరా మోహన్ మంచిర్యాల జిల్లా  బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్  హనుమాండ్ల మధుకర్  మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టులో భాగంగా 399వ వారల సందర్భంగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగింది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు  కార్యక్రమం లో  రేణుకుంట్ల ప్రవీణ్ స్నేహితులు అభిమానులు దాసరి దుర్గారాజేష్
సొత్కు శ్రీనివాస్ తాటికొండ చంద్రమౌళి గజ్జేల్లి చంద్రశేఖర్ పాలేపు నర్సయ్య  ఇరుగురాల రాజకుమార్ ఆకుల మల్లేష్
అమ్మ ఒడి సభ్యులు  హనుమాండ్ల సువర్ణ గన్నేవరం తిరుమలచారి  యం డి రేహన చెందుపట్ల లింగమూర్తి
MD యుసుఫ్ భరత్ రుషి కేశబోయిన శ్రీనివాస్ 
పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం..

కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    1
    *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ*
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. 
పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.
బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    1
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కుమార్ డిమాండ్
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • పంద్రాగస్టు వేడుకలు పాత యూనిఫాంలో నేనా* ? *ఓకే రాష్ట్రం ఓకే యూనిఫామ్ ఎక్కడ* ? *రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు* . రాష్ట్ర ప్రభుత్వం 2026 - 27 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కొత్త యూనిఫాం అందిస్తామని గత BRS ప్రభుత్వం అందించిన యూనిఫామ్ నాణ్యత లేదని ఈ సంవత్సరం యూనిఫామ్స్ యొక్క కలర్ మార్చి ఒకే స్కూల్ ఓకే యూనిఫామ్ అనే విధానాన్ని తీసుకొస్తామని ఎన్నో గొప్పలు చెప్పుకున్న ఆచరణలో మాత్రం పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుపుతున్నా కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం ఏకైక లక్ష్యంతో విద్య శాఖను ముఖ్యమంత్రి స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పి 2026 - 2027 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాం అందజేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కానీ కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందాయని ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కొత్త యూనిఫార్మ్స్ అందలేదని పంద్రాగస్టు కు పాత బట్టలతో విద్యార్థులు వేడుకలు జరుపుకోవాల అని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సుమారు 26 లక్షల మంది ఉన్నారని రామగుండం మండలంలో దాదాపుగా 4586 వేల మంది విద్యార్థులు ఉన్నారని ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే దానికి ప్రధాన కారణమని వారు మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆర్థిక భారం వారిపై పడకుండా 21 రకాల వస్తువుల కిట్ వారికి అందజేస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ వరకు విద్యార్థులకు ఎందుకు కిట్ అందజేయలేదు సమాధానం చెప్పాలన్నారు. పాఠశాలల విద్యార్థుల సమస్యలు ఈ విధంగా ఉంటే కళాశాల విద్యార్థులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందజేయడంలో విఫలమైంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని విడి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఆగస్టు 15 లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందే విధంగా యుద్ధ ప్రాతిపాదించిన చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
    1
    పంద్రాగస్టు వేడుకలు పాత యూనిఫాంలో నేనా* ?
*ఓకే రాష్ట్రం ఓకే యూనిఫామ్ ఎక్కడ* ?
 *రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు* . 

రాష్ట్ర ప్రభుత్వం 2026 - 27 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కొత్త యూనిఫాం అందిస్తామని గత BRS ప్రభుత్వం  అందించిన యూనిఫామ్ నాణ్యత లేదని ఈ సంవత్సరం యూనిఫామ్స్ యొక్క కలర్ మార్చి ఒకే  స్కూల్ ఓకే యూనిఫామ్ అనే విధానాన్ని తీసుకొస్తామని ఎన్నో గొప్పలు చెప్పుకున్న ఆచరణలో మాత్రం పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుపుతున్నా కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య  (డివైఎఫ్ఐ) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం ఏకైక లక్ష్యంతో విద్య  శాఖను ముఖ్యమంత్రి స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పి 2026 - 2027 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాం అందజేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కానీ కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందాయని ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కొత్త యూనిఫార్మ్స్ అందలేదని పంద్రాగస్టు కు పాత బట్టలతో విద్యార్థులు వేడుకలు జరుపుకోవాల అని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు సుమారు 26 లక్షల మంది ఉన్నారని రామగుండం మండలంలో దాదాపుగా 4586 వేల మంది విద్యార్థులు ఉన్నారని ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే దానికి ప్రధాన కారణమని వారు మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆర్థిక భారం వారిపై పడకుండా 21 రకాల వస్తువుల కిట్ వారికి అందజేస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ వరకు విద్యార్థులకు ఎందుకు కిట్ అందజేయలేదు సమాధానం చెప్పాలన్నారు. పాఠశాలల విద్యార్థుల సమస్యలు ఈ విధంగా ఉంటే కళాశాల విద్యార్థులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అందజేయడంలో విఫలమైంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యాన్ని విడి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఆగస్టు 15 లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ అందే విధంగా యుద్ధ ప్రాతిపాదించిన చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌ తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది. నలుపు-పసుపు చారలతో, దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు. ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని, చైనా, నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు. లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    1
    తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో  ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌ 
తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది. నలుపు-పసుపు చారలతో, దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు. ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని, చైనా, నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు. లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter కోటపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.