logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు

19 hrs ago
user_ఆకుల  శ్రీనివాస్
ఆకుల శ్రీనివాస్
Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
19 hrs ago

ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ రోడ్ల విస్తరణ పనులు చేయకపోగా వాహనదారులకు ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు ఇప్పుడు అ గుంతలో సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు
    1
    ఖానాపూర్  మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు కలుగును         
ఖానాపూర్ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలి టీ  
రోడ్ల విస్తరణ పనులు  చేయకపోగా   వాహనదారులకు  ఇబ్బందిగా మారిన ఇరుకైన రోడ్లు గుంత గుంతలు   ఇప్పుడు  అ గుంతలో  సిమెంట్తో పూతలు పూసి చేతులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు వాహనదారులు  ఆరోపిస్తున్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki. Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di. Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha. PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai. Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    1
    BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak
Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki.
Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di.
Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha.
PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai.
Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    1
    కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలంలో బీఎల్ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా 100 శాతం పూర్తి చేసిన సందర్భంగా బీఎల్ఏలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.
    1
    అక్రమాలకు పాల్పడుతున్న  రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భైంసా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిందే కపిల్,బీజేపీ నాయకులు
బాలాజీ సూత్రవే స్థానిక భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకోని తిరిగి బియ్యం అప్పగించకుండా పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని  ఆరోపించారు.బ్లాక్ లిస్టులో ఉన్న డిఫల్టర్ రైస్ మిల్లులకు సైతం అధికారులు ధాన్యం కేటాయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే  విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకే కార్డెన్ సర్చ్ .. బైంసా ఏఎస్పీ సాయి కిరణ్.. నిర్మల్ జిల్లా // బాసర 🥰RP🥰 SPOT UPDATE ప్రజలలో భద్రతాభావం పెంచేందుకు, నేరాల నియంత్రణ కే కార్డెన్ సర్చ్... మహాకాలి అమ్మవారి ఆలయ కిరీటం అపహరించిన నేరస్తులను పట్టుకోవడం లో సమయస్ఫూర్తి చాటిన పోలీసులకు అభినందనలు : *బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్...* మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. కుటుంబం కోసం ఆలోచించండి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాలి : *సర్పంచ్ వెంకటేష్ గౌడ్* బాసరలోని బస్టాండ్ ఏరియాలో సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీ, నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాదీనం... గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎక్కడైనా రోడ్డు పై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తుంది..: *ముధోల్ సి ఐ రవీందర్ నాయక్...* మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ప్రతి కాలనీ లో ప్రధాన రోడ్లపై సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.. *బాసర సిఐ దీపక్..*
    1
    ప్రజల్లో భద్రతా భావం పెంపొందించెందుకే కార్డెన్ సర్చ్ .. బైంసా ఏఎస్పీ సాయి కిరణ్..
నిర్మల్ జిల్లా // బాసర 
🥰RP🥰 SPOT UPDATE
ప్రజలలో భద్రతాభావం పెంచేందుకు, నేరాల నియంత్రణ కే కార్డెన్ సర్చ్... మహాకాలి అమ్మవారి ఆలయ కిరీటం అపహరించిన నేరస్తులను పట్టుకోవడం లో సమయస్ఫూర్తి చాటిన పోలీసులకు అభినందనలు : *బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్...*
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు.. కుటుంబం కోసం ఆలోచించండి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాలి : *సర్పంచ్ వెంకటేష్ గౌడ్*
బాసరలోని బస్టాండ్ ఏరియాలో సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీ, నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాదీనం...
గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎక్కడైనా రోడ్డు పై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయల పారితోషికం ఇస్తుంది..: *ముధోల్ సి ఐ రవీందర్ నాయక్...*
మైనర్ లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ప్రతి కాలనీ లో ప్రధాన రోడ్లపై సి సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.. *బాసర సిఐ దీపక్..*
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు..... ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
    1
    అక్రమ వడ్డీ వ్యాపారి అరెస్ట్: టూ టౌన్ సీఐ నాగరాజు.....
ADB: అధిక వడ్డీలకు అక్రమంగా రుణాలు ఇస్తున్న దినేష్ కుమార్ తో పాటు ఆయనకు సహకరిస్తున్న కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, 4 బైకులు, 6 ఆర్‌సీలు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై మనీ లెండర్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటునందిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ₹4,597 కోట్ల అదనపు పన్నుల వాటాను విడుదల చేసింది. సకాలంలో అందుతున్న ఈ కేంద్ర నిధులు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను మరియు వివిధ సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేయనున్నాయి.
    1
    ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటునందిస్తోంది. 

ఇందులో భాగంగానే రాష్ట్రానికి ₹4,597 కోట్ల అదనపు పన్నుల వాటాను విడుదల చేసింది.
సకాలంలో అందుతున్న ఈ కేంద్ర నిధులు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనను మరియు వివిధ సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేయనున్నాయి.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు
    1
    ఖానాపూర్ మున్సిపాలిటీ  రోడ్ల వెడల్పులకు   ఇంకా  ఎన్నాళ్లు          

ఖానాపూర్ మున్సిపాలిటీ  రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల.  ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో  సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం  అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని  స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు  డ్రైనేజీ  పనులను  పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.