logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప లో బద్వేల్ లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం... కడపజిల్లా... న్యూస్ బద్వేల్ లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం... పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు... పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని తెలిపిన అర్చకులు... భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస... దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు... భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ ఉన్న పూజారి...

2 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

కడప లో బద్వేల్ లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం... కడపజిల్లా... న్యూస్ బద్వేల్ లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం... పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు... పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని తెలిపిన అర్చకులు... భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస... దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు... భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ ఉన్న పూజారి...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని అర్చకులు తెలిపారు. భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస.. దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ పూజారి మాట్లాడారు అన్నారు.
    2
    బద్వేలు :లక్ష్మిపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పూజారులను అర్చన చేయమని అడిగిన ఎంఆర్ఎఫ్ టైర్ రమణారెడ్డి తో పాటుమరికొంతమంది భక్తులు ఉగాది 
పండగ సందర్భంగాభక్తులు రద్దీదుశా అర్చన చేయడం లేదని  అర్చకులు తెలిపారు.
భక్తులు ఎక్కువమంది లేరు కదా అని అడగడంతో మీరెవరుమమ్మల్ని ప్రశ్నించేందుకు అంటూ ఎదురు ప్రశ్న వేయడంతో మొదలైన రభస..
దైవదర్శనానికి ప్రశాంతత కోసం వెళ్లే భక్తులకు ప్రధాన అర్చకుడు కోపంతో మాట్లాడుతున్నాడు అంటూ ఆరోపిస్తున్న భక్తులు చెప్పారు.భక్తులను అసభ్య పదజాల తో తిడుతూ  పూజారి మాట్లాడారు అన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ❤️❤️
    2
    ❤️❤️
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    27 min ago
  • నెల్లూరునగరంలోని గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి.ఉగాది సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్ మీడియాతో తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో సాయంత్రము భారీ బహిరంగ ఊరేగింపు ఉంటుందని ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    నెల్లూరునగరంలోని  గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు అంబరాన్ని అంటాయి.ఉగాది సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్ మీడియాతో తెలిపారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహించమని  తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన మన  మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి  దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో సాయంత్రము భారీ బహిరంగ ఊరేగింపు ఉంటుందని ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ దేవస్థానం చైర్మన్ సురేంద్ర యాదవ్  కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చింతాలమ్మ యూత్ మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ దేవత గా వెలిసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేడు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, చద్ది వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు,అదేవిధంగా సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మేలతాళాలు, బాణా సంచార నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామాలకి విచ్చేసిన అమ్మవారికి భక్తులు కయా కర్పూరం అందించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ భాను ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత నాయుడు రాజా నాయుడు, శివరామిరెడ్డి, ఇనగంటి రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    8
    విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చింతాలమ్మ యూత్ మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ దేవత గా వెలిసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేడు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, చద్ది వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు,అదేవిధంగా సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో   సాంస్కృతిక కార్యక్రమాలు మేలతాళాలు, బాణా సంచార నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామాలకి విచ్చేసిన అమ్మవారికి భక్తులు కయా కర్పూరం అందించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ భాను ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత నాయుడు రాజా నాయుడు, శివరామిరెడ్డి, ఇనగంటి రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    1
    https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    17 hrs ago
  • ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో పిచ్చికుక్కల సంచారం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ సింహాలతో పాటు ఈ పిచ్చి కుక్కలు కూడా సంచారం చేయడం ద్వారా ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులకు పిచ్చికుక్క కరిచింది. ప్రజలు వీధుల వెంబడి తిరిగిందుకే భయపడుతున్నారు. ఏ కుక్క కరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామ సింహాలను పిచ్చికుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
  • కుప్పం టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేయడం మాట చెప్పిన ప్రకారం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగిందని కావున నారా లోకేష్ చిత్రపటానికి టిడిపి నాయకులు ఎమ్మెల్సీ పాలాభిషేకం చేశారు.
    1
    కుప్పం టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ చిత్రపటానికి  పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం నూతన ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేయడం మాట చెప్పిన ప్రకారం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగిందని కావున నారా లోకేష్ చిత్రపటానికి టిడిపి నాయకులు ఎమ్మెల్సీ  పాలాభిషేకం చేశారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • బద్వేలు: పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ నందు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం ఉగాది అని. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి పేర్కొన్నారు. బద్దెన కళా పీఠం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు .తెలుగు ప్రజల మొదటి పండుగ కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండుగ ఉగాది అన్నారు.
    3
    బద్వేలు: పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ నందు సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం ఉగాది అని.
మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి పేర్కొన్నారు. బద్దెన కళా పీఠం వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు .తెలుగు ప్రజల మొదటి పండుగ కష్టసుఖాలను సమానంగా తీసుకోవాలని తెలిపే పండుగ ఉగాది అన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు లో ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస విరమణ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా కొడవలూరు గ్రామానికి విచ్చేసినయువనేత అర్జున్ రెడ్డికి ముస్లిం యువకులు ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో అర్జున్ రెడ్డి ని సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మసీదుల ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా అందజేయడంపై ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా మసీదులకు వాటర్ కూలర్లను పంపిణీ చేసిన విషయాన్ని డాక్టర్ అర్జున్ రెడ్డి కి వివరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం సోదరులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు నిత్యం ఇలానే ఉండాలని ముస్లిం సోదరులకు ఏ సమస్య వచ్చినా వేమిరెడ్డి దంపతులు వేమిరెడ్డి కుటుంబం అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    8
    పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  తనయులు యువనేత డాక్టర్ అర్జున్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు లో ఇఫ్తార్ విందులో పాల్గొని  ఉపవాస విరమణ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందు సందర్భంగా కొడవలూరు  గ్రామానికి విచ్చేసినయువనేత అర్జున్ రెడ్డికి ముస్లిం యువకులు ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో అర్జున్ రెడ్డి ని సన్మానించి తమ అభిమానం చాటుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మసీదుల ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆదేశానుసారం వీపీఆర్  ఫౌండేషన్ ద్వారా రంజాన్ తోఫా అందజేయడంపై  ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా మసీదులకు వాటర్ కూలర్లను పంపిణీ చేసిన విషయాన్ని డాక్టర్ అర్జున్ రెడ్డి కి వివరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం సోదరులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు నిత్యం ఇలానే ఉండాలని ముస్లిం సోదరులకు ఏ సమస్య వచ్చినా వేమిరెడ్డి దంపతులు 
వేమిరెడ్డి కుటుంబం అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.