Shuru
Apke Nagar Ki App…
*వీఆర్వో గన్నవరపు ఉమామహేశ్వరరావుకు పదోన్నతి* *వీఆర్వో గన్నవరపు ఉమామహేశ్వరరావుకు పదోన్నతి* తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో వీఆర్వో గా పనిచేస్తున్న గన్నవరపు ఉమామహేశ్వరరావుకు రాజమండ్రి పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తాసిల్దార్ జి శ్రీనివాస్ సహా చర వీఆర్వోలు , వాకతిప్ప టీడీపీ సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ చౌదరి, వాక తిప్ప సర్పంచ్ కొరి పెళ్ళ నాగ స్రవంతి, జే ఏ సి నాయకులు జుత్తుగ మల్లికార్జును , కపిలేశ్వరపురం సర్పంచ్ సాక శ్రీను తదితరులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Nandikolla Raju

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- next ma ycp ra puka1
- *ఏపీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత.* *పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ, కాలేజీకి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.* *అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏరియా ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది.*1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- *ఆహా ఎంత అద్భుతం* ఈ మహానుభావుడు హాస్యాస్పదంగా సాగిన మాటల్లో ఎంత అర్థం సందేశం ఉందో చూడండి.1
- ycp king's1
- ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*1