*కుబీర్ మండలంలోని ధర్ కుబీర్ గ్రామం లో షార్ట్ సర్క్యూట్ ద్వారా దగ్ధమైన పంటలను పరిశీలించిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ. జి. విఠల్ రెడ్డి గారు.* కుబీర్ మండలo లోని ధర్ కుబీర్ చెందిన రైతులు దొంతుల అనసూయ 3 ఎకరాలు జొన్నపంట, బంక మారుతీ 2 ఎకరాల జొన్న పంట, బంక భోజరం 2 ఎకరాలు జొన్న పంట సిద్దార్థ బాన్సడే 2 ఎకరాల మక్కా పంట కౌలు రైతు, బంక రేణుక మామిడి చెట్టు, బాన్సడే గంగాధర్ చింత చెట్టు షార్ట్ జరుకు ద్వారా మొత్తం దగ్ధం జరిగినది. చేతికి వచ్చిన పంట కండ్ల ముందట దగ్ధం కావడం చూసి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట ఇలా కాలిపోవడం చాలా బాధాకరమని ఈ విషయాన్ని *మన గౌరవ ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి* దృష్టికి మరియు *వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారి దృష్టి కీ తీసుకు వెళ్లి* నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించటానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత తహసీల్దార్ గారి తో కూడా చరవాణిలో మాట్లాడరు. మాజీ శాసనసభ్యులు గారితో పాటు కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్ కుబీర్ సర్పంచ్ సాయినాథ్,హల్ద సర్పంచ్ దేవందర్, రాజురా సర్పంచ్ మారుతీ, బెల్గం తండా సర్పంచ్ గోకుల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్,మాజీ PACS చైర్మన్ రాములు, ధర్ కుబీర్ ఉప సర్పంచ్ అశోక్,మాజీ సర్పంచ్ విజయ్,డైరెక్టర్ లు అరుణ్ బంక ఆనంద్, బాల ఆనంద్, బాలాజీ, డాక్టర్ పెంటజీ,మల్లేష్ యాదవ్ , సతం రవి,మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి,నారిడి మల్లేష్,బొప్ప నాగలింగం, మిలింద్, మంగలి సాయినాథ్, అశోక్ పటిల్, బాన్సడే ఈర్వ, బంక విట్టల్, అవునూరు విట్టల్, బక్కన్న జిడ్డు నాగన్న, డాక్టర్ మధు మరియు తదితరులు ఉన్నారు.
*కుబీర్ మండలంలోని ధర్ కుబీర్ గ్రామం లో షార్ట్ సర్క్యూట్ ద్వారా దగ్ధమైన పంటలను పరిశీలించిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ. జి. విఠల్ రెడ్డి గారు.* కుబీర్ మండలo లోని ధర్ కుబీర్ చెందిన రైతులు దొంతుల అనసూయ 3 ఎకరాలు జొన్నపంట, బంక మారుతీ 2 ఎకరాల జొన్న పంట, బంక భోజరం 2
ఎకరాలు జొన్న పంట సిద్దార్థ బాన్సడే 2 ఎకరాల మక్కా పంట కౌలు రైతు, బంక రేణుక మామిడి చెట్టు, బాన్సడే గంగాధర్ చింత చెట్టు షార్ట్ జరుకు ద్వారా మొత్తం దగ్ధం జరిగినది. చేతికి వచ్చిన పంట కండ్ల ముందట దగ్ధం కావడం చూసి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ చేతికి
వచ్చిన పంట ఇలా కాలిపోవడం చాలా బాధాకరమని ఈ విషయాన్ని *మన గౌరవ ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి* దృష్టికి మరియు *వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారి దృష్టి కీ తీసుకు వెళ్లి* నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించటానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
సంబంధిత తహసీల్దార్ గారి తో కూడా చరవాణిలో మాట్లాడరు. మాజీ శాసనసభ్యులు గారితో పాటు కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్ కుబీర్ సర్పంచ్ సాయినాథ్,హల్ద సర్పంచ్ దేవందర్, రాజురా సర్పంచ్ మారుతీ, బెల్గం తండా సర్పంచ్ గోకుల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్,మాజీ PACS చైర్మన్ రాములు, ధర్ కుబీర్ ఉప సర్పంచ్ అశోక్,మాజీ సర్పంచ్
విజయ్,డైరెక్టర్ లు అరుణ్ బంక ఆనంద్, బాల ఆనంద్, బాలాజీ, డాక్టర్ పెంటజీ,మల్లేష్ యాదవ్ , సతం రవి,మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి,నారిడి మల్లేష్,బొప్ప నాగలింగం, మిలింద్, మంగలి సాయినాథ్, అశోక్ పటిల్, బాన్సడే ఈర్వ, బంక విట్టల్, అవునూరు విట్టల్, బక్కన్న జిడ్డు నాగన్న, డాక్టర్ మధు మరియు తదితరులు ఉన్నారు.
- Post by Solanke Ravi3
- *మత్తు పదార్థాలకు యువత బానిస అవుతుంది* *గ్రామాల్లో పట్టణంలో గంజాయి అమ్ముతున్నారు* *పిల్లలు, యువత చెడు బాట పడుతున్నారు* *పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించండి* *లేకపోతే ఇది సమాజానికే ప్రమాదం* *గంజాయి నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి* *ప్రజా పాలన లో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*1
- Post by Andugula sagargoud2
- *మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు వావిలాల నవీన్ అకాల మృతి పట్ల ఏఐటియుసి నివాళి************ *నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి నవీన్ భార్య కృష్ణవేణికి ఎద విధిగా కొనసాగించాలి****** *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్*** జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వావిలాల నవీన్ మృతికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా ఇచ్చే మట్టి ఖర్చులు తో పాటు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అన్నారు గత సంవత్సరంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కృష్ణవేణి కొనసాగుతున్నదని గత తొమ్మిది నెల క్రితం డెలివరీ అయినందున ఆరోగ్యం బాగాలేక పనిచేయలేక బదిలీ మనిషిని పెట్టడం జరిగిందన్నారు ఆసీ పరిపాలిని ఆమెకు యధావిధిగా కొనసాగించాలని కోరారు ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి చనిపోవడంతో మృతి చెందిన వావిలాల నవీన్ కు ప్రమాద బీమా ఆర్థిక సాయం ప్రభుత్వపరంగా వెంటనే అందించి ఆదుకోవాలని కోరారు కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉండడం పట్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు డ్యూటీకి వచ్చి హాజరి వెయ్యమని అడిగితే వెళ్ళగొట్టడం సరికాదని పరిస్థితుల్లో కార్మికుడు మనోవేదనకు గురి అవుతాడని ఆవేదన వ్యక్తం చేశారు పనిలేని స్థితిలో అయోమయంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుందన్నారు దీనికి పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే వహించాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు గంగారాం రాజం రమేష్ రవి నవీన్ తదితరులు పాల్గొని నవీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు1
- *ఈ రోజు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బిర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని ఈ గుడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేక రైతులు పండించిన పంటలను కూడా కొనుగోలు చేయలేని స్థాయికి దిగజారింది ఈ సోయిలేని ప్రభుత్వం అని అన్నారు ఈ నెలలో రైతులు పండించిన అన్ని పంటలకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి రైతుల కోసం BRS పార్టీ తరుపున భారీ మొత్తం లొ ధర్నాలు చెప్పడతాం అని హెచ్చరించారు.*2
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బిర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయలేని ఈ గుడ్డి ప్రభుత్వానికి ముందు చూపు లేక రైతులు పండించిన పంటలను కూడా కొనుగోలు చేయలేని స్థాయికి దిగజారింది.ఈ సోయిలేని ప్రభుత్వం అని అన్నారు. ఈ నెలలో రైతులు పండించిన అన్ని పంటలకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ తరుపున భారీ మొత్తంలొ ధర్నాలు చెప్పడతాం అని హెచ్చరించారు.1
- *సరి'కొత్త' కోర్సుల సందడి* : ఉపాధికి పెద్దపీట - కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.విజయ్ కుమార్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి పట్టణం లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఆరునూతన కోర్సులను మంజూరు చేసింది.‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతలో భాగంగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారుచేసే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఈ కోర్సుల్లో ఒక్కో విభాగానికి ఆరవై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. బి.ఎస్సీ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, అప్లైడ్ న్యూట్రిషన్. బి.ఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కళాశాలలో ఇప్పటికే తోమ్మిది రకాల డిగ్రీ కోర్సులు,పదకొండు పీజీ కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఏడాది హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేటింగ్ కోర్సును ప్రారంభించారు. గత విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కొత్తగా మంజూరైన ఈ ఆరు కోర్సులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులతో సమానంగా అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కలిగి ఉంటాయి.దీనివల్ల విద్యార్థులకు చదువుతో పాటే ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా రావడంతో పాటు, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు మంజూరు కావడం శుభపరిణామం. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ప్లేస్‌మెంట్ ఒప్పందాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు మొదటి విడత ఈ నెల 8వ తారీకు వరకు ఉండగా కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు విద్యార్థులు కళాశాలకు నేరుగా గాని ,దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్ సందర్శించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంచుకోవాలని కోరారు.1
- Post by Solanke Ravi5