दिल्ली के पूर्व मुख्यमंत्री (अरविंद केजरीवाल), जो अपनी राजनीतिक विफलताओं के बोझ तले दबे हुए हैं, एक बार फिर अपने समर्थकों की मुट्ठी भर भीड़ के साथ अपना पुराना नाटक रचाते और अपने चिर-परिचित अंदाज में बेबुनियाद व गैर-जिम्मेदाराना आरोप लगाते नजर आए। वह खुद को एक उच्च शिक्षित नेता और IIT स्नातक होने का दावा करते हैं, फिर भी बिना किसी तथ्यात्मक आधार के गंभीर मुद्दों पर बोलने की उनकी आदत रही है। मैं सभी को याद दिलाना चाहूंगा कि कोविड-19 महामारी के दौरान उन्होंने सवाल उठाया था कि वैक्सीन का फॉर्मूला सभी के साथ साझा क्यों नहीं किया जा रहा है? ध्यान देने योग्य बात यह है कि वह मैकेनिकल इंजीनियरिंग में स्नातक हैं। इसके बावजूद, E20 ईंधन के मुद्दे पर उन्होंने बिना किसी शोध या तथ्यात्मक साक्ष्य के दावे किए हैं और एक बार फिर छोटी सी सभा के सामने नाटक का सहारा लिया है। इससे यह साफ पता चलता है कि वह एक बार फिर भ्रम पैदा करने की कोशिश कर रहे हैं। - डॉ. सुधांशु त्रिवेदी
दिल्ली के पूर्व मुख्यमंत्री (अरविंद केजरीवाल), जो अपनी राजनीतिक विफलताओं के बोझ तले दबे हुए हैं, एक बार फिर अपने समर्थकों की मुट्ठी भर भीड़ के साथ अपना पुराना नाटक रचाते और अपने चिर-परिचित अंदाज में बेबुनियाद व गैर-जिम्मेदाराना आरोप लगाते नजर आए। वह खुद को एक उच्च शिक्षित नेता और IIT स्नातक होने का दावा करते हैं, फिर भी बिना किसी तथ्यात्मक आधार के गंभीर मुद्दों पर बोलने की उनकी आदत रही है। मैं सभी को याद दिलाना चाहूंगा कि कोविड-19 महामारी के दौरान उन्होंने सवाल उठाया था कि वैक्सीन का फॉर्मूला सभी के साथ साझा क्यों नहीं किया जा रहा है? ध्यान देने योग्य बात यह है कि वह मैकेनिकल इंजीनियरिंग में स्नातक हैं। इसके बावजूद, E20 ईंधन के मुद्दे पर उन्होंने बिना किसी शोध या तथ्यात्मक साक्ष्य के दावे किए हैं और एक बार फिर छोटी सी सभा के सामने नाटक का सहारा लिया है। इससे यह साफ पता चलता है कि वह एक बार फिर भ्रम पैदा करने की कोशिश कर रहे हैं। - डॉ. सुधांशु त्रिवेदी
- Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎 Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎1
- అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలి: గణేష్ మహారాజ్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. గత పాతికేళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- సంఘటన్ శ్రీజన్ అభియాన్ సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా మండల,గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటును ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'సంఘటన్ శ్రీజన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా తాంసి మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మండల కమిటీల నియామకంలో వర్గ విభేదాలకు తావివ్వకుండా సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా సభ్యులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో కలిపి 21 మంది సభ్యులు ఉండేలా చూడాలని, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. సీనియర్ నాయకుల అనుభవాన్ని వినియోగించుకునేందుకు ప్రతి మండలంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి కమిటీలను కూడా త్వరితగతిన పూర్తి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కోరారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు,కార్యకర్తలకు అధిష్ఠానం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్ జాదవ్,మాజీ ఎంపీ సోయం బాపురావు,బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.1
- ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు1
- సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు1
- ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.1
- ఆదిలాబాద్ జిల్లా ఆగస్టు 04 :- *14 గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం *పత్రికా ప్రకటన* * *మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్.. బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు* *మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో గంజాయి సాగు* *జైనథ్ సీఐ జి శ్రావణ్.* జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బేల పోలీస్ స్టేషన్ పరిధిలో జైనథ్ సీఐ జి. శ్రావణ్ పర్యవేక్షణలో, బేల ఎస్సై మధు కృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బేల మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసు వాహనాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నిబంధనల ప్రకారం సోదా నిర్వహించగా అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో 10 గ్రాముల ఎండిన గంజాయి లభించింది. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన పేరు *భీమా గోవింద్ ఆత్రం (61), s/o గోవింద్ ఆత్రం,* తిప్ప గ్రామం, కోర్పన తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర అని తెలిపాడు. తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను పెంచుతూ, వాటిని ఎండబెట్టి మహారాష్ట్రతో పాటు తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారంతో మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై బేల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధు కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1