Shuru
Apke Nagar Ki App…
మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట
Pitla Shankar
మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట
More news from తెలంగాణ and nearby areas
- మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట1
- బస్వాపూర్ బుధవారం అంగడిలో కనీస సౌకర్యాలు,వసతులు కల్పించాలి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ అంగడిలో ఎక్కువగా కూరగాయల అమ్మకాలు, జరుగుతాయి. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, ఆరేపల్లి, చంద్ర నాయక్ తండ, జ్యోతి రామ్ తండా, ముత్తన్నపేట, తదితర గ్రామాలకు చెందిన మహిళలు అంగడిలో కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కొంటుంటారు. 5 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తున్న, గ్రామపంచాయతీ ఇందుకోసం టెండర్ నిర్వహించి, ఒక వ్యక్తి నిర్ణీత రుసుము నుంచి వసూలు చేస్తాడు. అంగడిని జాతీయ రహదారి ఇరువైపులా కూరగాయ దుకాణాలు పెడుతున్నారు. గ్రామపంచాయతీ అంగడికి వచ్చేవారికోసం సౌచాలయాలు, కల్పించలేదు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ కార్యదర్శి చొరవ చూపి, అంగడి లో వసతులు ప్రజలు కోరుతున్నారు1
- కరెంటు కోతలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు... మంథని–కాటారం రోడ్డుపై బైఠాయించి కరెంట్ కష్టాలు తీర్చాలని ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరెంటు కోతలు రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండుతున్న పంట పొలాలను చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అప్రకటిత కరెంటు కోతలతో పొట్ట దశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. వర్షాభావంతో నీళ్లు లేక ఉన్న కొద్దిపాటి నీళ్లతో పంటలు పండిస్తామంటే వేళాపాలలేని కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా నిరంతరాయంగా 12 గంటలు నాణ్యమైన కరెంటు, కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో మంథని–కాటారం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య తీవ్రతపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు పోలీసులు కాళ్ళు పట్టుకుని కోతలు లేకుండా కరెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.3
- మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని కలిసిన బేడ బుడగ జంగాల నాయకులు BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు ఈరోజు మానకొండూరు క్యాంప్ ఆఫీసులో మానకొండూరు ఎమ్మెల్యే శ్రీ కౌన్పల్లి సత్యనారాయణ గారిని బేడ బుడగ జంగాల నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి, బేడ బుడగ జంగాల సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారు బేడ బుడగ జంగాల సమాజానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కార్పొరేషన్‌కు బేడ బుడగ జంగాల సమాజానికి చెందిన వ్యక్తినే చైర్మన్‌గా నియమించాలని ఎమ్మెల్యే గారిని కోరారు. ఈ కార్యక్రమంలో BJHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, TPCC SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ శ్రీ కడమంచి సహదేవుడు గారుశ్రీ కళ్ళెం చంద్రమౌళి గారు, శ్రీ తూర్పాటి వెంకటేష్ గారు (ఆదిలాబాద్) గంగారాం గారు సిద్దిపేట వారణాసి తిరుమలయ్య గారు జగిత్యాల తదితర బేడ బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు. బేడ బుడగ జంగాల సమాజ హక్కులు, అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నారు.1
- సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.1
- ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.3
- వయోవృద్ధులు చాలా అదృష్టవంతులు( వీడియో)................. కామారెడ్డి వయోవృద్ధులు చాలా అదృష్టవంతులని, జిల్లా వయోవృద్ధుల సంఘ అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ చెప్పారు. గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీవీలు, రేడియోలు లేని రోజుల నుండి నేటి తరం కంప్యూటర్ల వరకు చూసే అదృష్టం వయోవృద్ధులకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ గిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోదావరి స్వామి, సంఘ సభ్యులు ఉన్నారు1
- పల్లె పల్లెకు పొన్నం పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమానికి మంచి స్పందన హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమం చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు. పల్లెపల్లె పొన్నం, పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంతో ప్రజా సమస్యల తెలుసుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో మంత్రి పర్యటిస్తుండడంతో అధికారులు అప్రమత్తమై ప్రజాసమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నారు.1