logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

17 hrs ago
user_Sircilla jilla updates
Sircilla jilla updates
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
17 hrs ago

సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
    1
    సిరిసిల్ల: ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి చాడ వెంకటరెడ్డి.

ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలోనే అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా అంశాల్లో పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్‌ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    3
    ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. 
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి, గ్రామసభల ద్వారా భూముల హద్దులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీలు భూ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించారు. ముస్తాబాద్‌ మండలంలో భూ సమస్యపై వచ్చిన వినతిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిందని విమర్శించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు పంతం రవి, గుంటి వేణు, కడారి రాములు, మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    21 hrs ago
  • మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట
    1
    మాకు ఏది చెపకుoడా మహా ఇoటి చుటూ పోలీస్ లు తిరుగు చున్నా రు మహా శక్తీ నగర్ రొడూ నoబరు 2సిద్దిపేట
    user_Pitla Shankar
    Pitla Shankar
    వడ్డేపల్లె, సిద్దిపేట, తెలంగాణ•
    38 min ago
  • రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేటలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోతున్న వరి పంటలను ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దత్తూజిపేటలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోతున్న వరి పంటలను ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు
విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని హరిప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ నాయకులు మ్యాకల తిరుపతి, మ్యాక వినోద్, శ్రీరాముల రమేష్, చంటి శ్రీనివాస్, పుల్ల మల్లేశం, నగర పార్టీ అధ్యక్షురాలు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • బస్వాపూర్ బుధవారం అంగడిలో కనీస సౌకర్యాలు,వసతులు కల్పించాలి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ప్రతి బుధవారం జరుగుతుంది. ఈ అంగడిలో ఎక్కువగా కూరగాయల అమ్మకాలు, జరుగుతాయి. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, ఆరేపల్లి, చంద్ర నాయక్ తండ, జ్యోతి రామ్ తండా, ముత్తన్నపేట, తదితర గ్రామాలకు చెందిన మహిళలు అంగడిలో కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కొంటుంటారు. 5 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తున్న, గ్రామపంచాయతీ ఇందుకోసం టెండర్ నిర్వహించి, ఒక వ్యక్తి నిర్ణీత రుసుము నుంచి వసూలు చేస్తాడు. అంగడిని జాతీయ రహదారి ఇరువైపులా కూరగాయ దుకాణాలు పెడుతున్నారు. గ్రామపంచాయతీ అంగడికి వచ్చేవారికోసం సౌచాలయాలు, కల్పించలేదు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ కార్యదర్శి చొరవ చూపి, అంగడి లో వసతులు ప్రజలు కోరుతున్నారు
    1
    బస్వాపూర్  బుధవారం అంగడిలో కనీస సౌకర్యాలు,వసతులు కల్పించాలి.
సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో ప్రతి బుధవారం  జరుగుతుంది. ఈ అంగడిలో ఎక్కువగా కూరగాయల అమ్మకాలు, జరుగుతాయి. నాగ సముద్రాల, పోరెడ్డిపల్లి, ఆరేపల్లి, చంద్ర నాయక్ తండ, జ్యోతి రామ్ తండా, ముత్తన్నపేట, తదితర గ్రామాలకు చెందిన  మహిళలు  అంగడిలో  కూరగాయలు, ఇతర నిత్యవసరాలను కొంటుంటారు. 5 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తున్న, గ్రామపంచాయతీ ఇందుకోసం టెండర్ నిర్వహించి, ఒక వ్యక్తి నిర్ణీత రుసుము నుంచి వసూలు చేస్తాడు. అంగడిని జాతీయ రహదారి ఇరువైపులా కూరగాయ దుకాణాలు పెడుతున్నారు. గ్రామపంచాయతీ అంగడికి వచ్చేవారికోసం సౌచాలయాలు, కల్పించలేదు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ కార్యదర్శి చొరవ చూపి, అంగడి లో వసతులు ప్రజలు కోరుతున్నారు
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • కరెంటు కోతలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు... మంథని–కాటారం రోడ్డుపై బైఠాయించి కరెంట్ కష్టాలు తీర్చాలని ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరెంటు కోతలు రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండుతున్న పంట పొలాలను చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అప్రకటిత కరెంటు కోతలతో పొట్ట దశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. వర్షాభావంతో నీళ్లు లేక ఉన్న కొద్దిపాటి నీళ్లతో పంటలు పండిస్తామంటే వేళాపాలలేని కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా నిరంతరాయంగా 12 గంటలు నాణ్యమైన కరెంటు, కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో మంథని–కాటారం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య తీవ్రతపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు పోలీసులు కాళ్ళు పట్టుకుని కోతలు లేకుండా కరెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.
    3
    కరెంటు కోతలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు... మంథని–కాటారం రోడ్డుపై బైఠాయించి కరెంట్ కష్టాలు తీర్చాలని ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతులు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరెంటు కోతలు రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండుతున్న పంట పొలాలను చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కరెంటు కోతలతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అప్రకటిత కరెంటు కోతలతో పొట్ట దశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. వర్షాభావంతో నీళ్లు లేక ఉన్న కొద్దిపాటి నీళ్లతో పంటలు పండిస్తామంటే వేళాపాలలేని కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా నిరంతరాయంగా 12 గంటలు నాణ్యమైన కరెంటు, కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. 
రైతుల రాస్తారోకోతో మంథని–కాటారం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య తీవ్రతపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు పోలీసులు కాళ్ళు పట్టుకుని కోతలు లేకుండా కరెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మాచారెడ్డి: ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం( వీడియో).... మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పలు ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
    1
    మాచారెడ్డి: ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం( వీడియో)....
మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం పట్టణ ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని గాంధీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు పలు ఆరోగ్య సూచనలు సలహాలు చేశారు. వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Financial Analyst భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • సిరిసిల్ల: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 425 ఎకరాల భూముల వివరాలు వెల్లడించాలి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 425 ఎకరాల భూముల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి గ్రామసభల ద్వారా హద్దులు గుర్తించాలని కోరారు. ప్రభుత్వం అనేక కమిటీలు ఏర్పాటు చేసినా భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలం నుంచి వచ్చిన భూ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేదంటే బాధితుడి తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    1
    సిరిసిల్ల: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 425 ఎకరాల భూముల వివరాలు వెల్లడించాలి.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని 425 ఎకరాల భూముల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూ రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే నిర్వహించి గ్రామసభల ద్వారా హద్దులు గుర్తించాలని కోరారు. ప్రభుత్వం అనేక కమిటీలు ఏర్పాటు చేసినా భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలం నుంచి వచ్చిన భూ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, లేదంటే బాధితుడి తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.