Shuru
Apke Nagar Ki App…
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల పంచాయితీ సుబ్బయ్య కాలనీ లో ఘటన. తిరుపతి. అవిలాలలో హత్య...? తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల పంచాయితీ సుబ్బయ్య కాలనీ లో ఘటన. మృతురాలు పాపాయమ్మ (80) గా గుర్తింపు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను తువాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
Kumar
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల పంచాయితీ సుబ్బయ్య కాలనీ లో ఘటన. తిరుపతి. అవిలాలలో హత్య...? తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల పంచాయితీ సుబ్బయ్య కాలనీ లో ఘటన. మృతురాలు పాపాయమ్మ (80) గా గుర్తింపు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను తువాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చిత్తూరు జిల్లా – కుప్పం. న్యూస్... కుప్పంలో చంద్రన్న పండుగ* సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కుప్పంలో అంబరాన్నంటిన సంబరాలు వేకువజామున శ్రీ కోదండరాముల ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహణ అన్న క్యాంటీన్‌లో పేదలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉచిత భోజన వసతి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో తిరుపతి SWIMS వైద్య బృందం వారు మహిళల క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు మెగా మెడికల్ క్యాంప్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 108 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం (75 మంది దివ్యాంగులు, 24 మంది వాలంటీర్లు, 9 మంది ) మహిళల ఆధ్వర్యంలో హంద్రీ–నీవా జలాలతో ప్రత్యేక ర్యాలీ...చెరువు కట్ట శివాలయం నుంచి ప్రారంభం.. బస్టాండ్ వద్ద NTR విగ్రహం, చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో కుప్పం కోలాటం, డప్పు వాయిద్యాలు, ఈ-సైకిళ్ల ర్యాలీలు.....100 ట్రాక్టర్లు, 1500 బైక్‌లు, అనేక కార్లు పాల్గొనడం సీఎం చిత్రపటాలతో పల్లకీ ప్రదర్శనలు నిర్వహించారు పార్టీ కార్యాలయం ముందు అభివృద్ధిపై నాయకుల ప్రసంగాలు చేశారు సీఎం చంద్రబాబు జన్మదిన కేక్ కటింగ్ వేడుక ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు, నాయకులకు తాగునీరు, మజ్జిగ, భోజన సదుపాయాల ఏర్పాటు మొత్తం మీద “చంద్రన్న పండుగ”గా కుప్పం ప్రజలు భారీ ఉత్సాహంతో వేడుకలు నిర్వహించారు1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- Post by Daatha Foundation Trust1
- ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.1
- Post by Bondhu Suresh1
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు1