logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

STV9: *guntur గుంటూరు*చంద్రబాబు ఇదే నా హెచ్చరిక.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం! అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

STV9: *guntur గుంటూరు*చంద్రబాబు ఇదే నా హెచ్చరిక.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం! అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • STV9: *guntur గుంటూరు*చంద్రబాబు ఇదే నా హెచ్చరిక.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం! అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది
    1
    STV9: 
*guntur గుంటూరు*చంద్రబాబు ఇదే నా హెచ్చరిక..
వడ్డీతో కలిపి చెల్లిస్తాం!
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మంచు మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఏఐబిఎస్పి. పలమనేరు ఫిబ్రవరి4( ప్రజా ప్రతిభ) సినీ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను వివిధ రకాల ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్న విషయాన్ని ప్రశ్నించి నిలదీసిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ నాయకులను కిడ్నాప్ చేసి దాడి చేసి గాయపరిచిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వర్ధన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం, జిల్లా నాయకులు మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం స్థానిక కార్యాలయంలో శివన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచు మోహన్ బాబుకు ఉన్న పలుకుబడితో కళాశాలలో అవినీతి అక్రమాలు గురించి అనేక పర్యాయాలు స్టూడెంట్ యూనియన్ నాయకులు నిరసనల ద్వారా తెలియపరిచినప్పుడల్లా సరిదిద్దుకుంటామని చెప్పి యాజమాన్యం వ్యవహారములో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్టూడెంట్ నాయకులు ప్రత్యామ్నాయంగా ఆలోచించాచారన్నారు. కళాశాల యాజమాన్యం దోపిడి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని జీర్ణించుకోలేని మంచు మోహన్ బాబు, విష్ణు, పోషిస్తున్న గూండాలు, బౌన్సర్లు ద్వారా కిడ్నాప్ చేయించి కొట్టి గాయపరచడం దుర్మార్గమన్నారు. విద్యార్థుల హక్కులు ఉల్లంఘించినా ఏ యాజమాన్యం పైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందనే విషయం మంచు మోహన్ బాబు, విష్ణు గుర్తించుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు చేసే పోరాటానికి ఏఐబిఎస్పి ఎప్పుడు ముందుంటుందని సంఘీభావాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ, సరస్వతి ,గౌరీ, ఆనంద్, గుర్రం సుబ్రహ్మణ్యం, చంగల్రాయ, శ్రీనివాసులు, హనుమప్ప, చలపతి, బుజ్జి, మంజునాథ్ పాల్గొన్నారు.
    1
    మంచు మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఏఐబిఎస్పి.
పలమనేరు ఫిబ్రవరి4( ప్రజా ప్రతిభ)
సినీ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను వివిధ రకాల ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్న విషయాన్ని ప్రశ్నించి నిలదీసిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ నాయకులను కిడ్నాప్ చేసి దాడి చేసి గాయపరిచిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వర్ధన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం, జిల్లా నాయకులు మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం స్థానిక కార్యాలయంలో శివన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  మంచు మోహన్ బాబుకు ఉన్న పలుకుబడితో కళాశాలలో అవినీతి అక్రమాలు గురించి అనేక పర్యాయాలు స్టూడెంట్ యూనియన్ నాయకులు నిరసనల ద్వారా తెలియపరిచినప్పుడల్లా సరిదిద్దుకుంటామని చెప్పి యాజమాన్యం వ్యవహారములో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్టూడెంట్ నాయకులు ప్రత్యామ్నాయంగా ఆలోచించాచారన్నారు. కళాశాల యాజమాన్యం దోపిడి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని జీర్ణించుకోలేని మంచు మోహన్ బాబు, విష్ణు, పోషిస్తున్న గూండాలు, బౌన్సర్లు ద్వారా కిడ్నాప్ చేయించి కొట్టి గాయపరచడం దుర్మార్గమన్నారు. విద్యార్థుల హక్కులు ఉల్లంఘించినా ఏ యాజమాన్యం పైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందనే విషయం మంచు మోహన్ బాబు, విష్ణు గుర్తించుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు చేసే పోరాటానికి ఏఐబిఎస్పి ఎప్పుడు ముందుంటుందని సంఘీభావాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ, సరస్వతి ,గౌరీ, ఆనంద్, గుర్రం సుబ్రహ్మణ్యం, చంగల్రాయ, శ్రీనివాసులు, హనుమప్ప, చలపతి, బుజ్జి, మంజునాథ్ పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    6 hrs ago
  • కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గా భాస్కర్ పదవి బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి భాస్కర్ కి కళాశాల సిబ్బంది స్వాగతం పలికారు. జనవరి 31వ తారీఖున ప్రిన్సిపాల్ రమా పదవీ విరమణ చేశారు. కళాశాల ఉపాధ్యాయులు,సిబ్బంది సహకారంతో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
    1
    కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్  కళాశాల ప్రిన్సిపల్ గా భాస్కర్  పదవి బాధ్యతలు చేపట్టారు ప్రభుత్వ  పాలిటెక్నిక్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి భాస్కర్ కి కళాశాల సిబ్బంది స్వాగతం పలికారు. జనవరి 31వ తారీఖున   ప్రిన్సిపాల్ రమా పదవీ  విరమణ చేశారు. కళాశాల ఉపాధ్యాయులు,సిబ్బంది సహకారంతో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    2 hrs ago
  • బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ  సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో  18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా  అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో  సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు  రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పుంగనూరు న్యూస్. చౌడేపల్లి(మం)బోయకొండ యానాదిపాలెం లో దారుణం.. అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. అక్క గంగులమ్మ పరిస్థితి విషయం.. చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..
    1
    పుంగనూరు న్యూస్.
చౌడేపల్లి(మం)బోయకొండ యానాదిపాలెం లో దారుణం..
అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి..
అక్క గంగులమ్మ పరిస్థితి విషయం..
చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కామెంట్స్..* పల్నాడు జిల్లా అంబటి, జోగి రమేష్ ని రెచ్చగొట్టిన జగన్: చీఫ్ విప్ జీవి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేశాడు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు : జీవి పోలీసులకు బట్టలు ఇప్పటం కాదు.. నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు ఇప్పి నిలబెట్టారు జగన్ : జీవి పోలీస్ యాక్ట్ -30 ని ఉల్లంఘించిన జగన్: జీవి లా అండ్ ఆర్డర్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు : హెచ్చరించిన జీవి లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి : జీవి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు చేసింది జగన్: జీవి పగటి కలలు కనొద్దు.. విధ్వంస పాలన చేసిన వైసిపి ఎప్పటికీ అధికారంలోకి రాదు : జీవి ఐదేళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది నీవే జగన్: జీవి రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడమే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం : జీవి అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదు జగన్ : జీవి రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చించుకుందాం జగన్ కు సవాల్ విసిరిన చీఫ్ విప్ జీవి..
    1
    *చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కామెంట్స్..*
పల్నాడు జిల్లా 
అంబటి, జోగి రమేష్ ని రెచ్చగొట్టిన జగన్: చీఫ్ విప్ జీవి 
తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేశాడు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు : జీవి 
పోలీసులకు బట్టలు ఇప్పటం కాదు.. నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు ఇప్పి నిలబెట్టారు జగన్ : జీవి
పోలీస్ యాక్ట్ -30 ని ఉల్లంఘించిన జగన్: జీవి 
లా అండ్ ఆర్డర్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు : హెచ్చరించిన జీవి 
లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి : జీవి
పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు చేసింది జగన్: జీవి
పగటి కలలు కనొద్దు.. విధ్వంస పాలన చేసిన వైసిపి ఎప్పటికీ అధికారంలోకి రాదు : జీవి
ఐదేళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది నీవే జగన్: జీవి
రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడమే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం : జీవి
అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదు జగన్ : జీవి
రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు  నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చించుకుందాం జగన్ కు సవాల్ విసిరిన చీఫ్ విప్ జీవి..
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    2 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • STV9: గుంటూరు:* అంబటి కుటుంబం నీ కలవటానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి* గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, టీడీపీ గూండాలు దాడి చేసిన తీరును అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది. అధైర్యపడొద్దని అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాను.
    1
    STV9:
గుంటూరు:* అంబటి కుటుంబం నీ కలవటానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి*
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, టీడీపీ గూండాలు దాడి చేసిన తీరును అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది. అధైర్యపడొద్దని అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాను.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.