Shuru
Apke Nagar Ki App…
Suluru peytha
Muni kumar Kumar
Suluru peytha
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Bondhu Suresh1
- నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్ 31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిరుధాన్యాలతో ఆయన చిత్రo ఏర్పాటు1
- నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం రద్దీగా మారగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర శుభఫలితాలు కలగాలని భక్తులు స్వామిని ప్రార్థించారు.1
- ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- Post by Paramesh Ratnagiri1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో గల రాధాకృష్ణ స్వీట్స్ నందు డిసెంబర్ 31 జనవరి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లే నిర్వహించారు . నాణ్యమైన స్వీట్స్ కొరకు కేవలం రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే పెట్టింది పేరు రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే. డిసెంబర్ 31 సందర్భముగా ప్రత్యేకంగా ఈ స్వీట్స్ కేక్స్ కూల్ కేక్స్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఏడుకొండలు గారు మీడియాతో తెలిపారు. అదే క్రమంలో తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు.4