🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని, 28వ డివిజన్ లో 21 లక్షల రూపాయల వ్యయంతో చైతన్యపురి పార్క్ ప్రహరీ గోడను ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔸 ప్రభుత్వ రిజర్వు మరియు పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మంత్రి నారాయణ గారు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్ల చొరవతో ప్రహరీ గోడలు నిర్మించి, వందల కోట్లు విలువచేసే ప్రజల ఆస్థిని కాపాడటం శుభపరిణామం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోనే 28వ డివిజన్ లో 3.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉండాలి. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 🔸 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నేత, రాష్ట్రమంత్రివర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్రమంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ ప్రజలపక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి దొడ్డపనేని రాజా నాయుడు, కో క్లస్టర్ ఇంచార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి, 28 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్కా సాయి సునీల్, తెలుగుదేశం పార్టీ నాయకులు మునిశేఖర్, రఘురామయ్య, దొరబాబు, సురేష్ రెడ్డి, శాంతి నాయుడు, పుష్పరాజ్, విశ్వ, మాలేపాటి వెంకటేశ్వర్లు నాయుడు, దామోదర్, ఆకుల రాజేష్, సుబ్బన్న, షరీఫ్, శివా, కుమార్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్ 31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- Post by Bondhu Suresh1
- Post by Paramesh Ratnagiri1
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిరుధాన్యాలతో ఆయన చిత్రo ఏర్పాటు1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- Post by FIROZANSARI FIROZ1
- ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో గల రాధాకృష్ణ స్వీట్స్ నందు డిసెంబర్ 31 జనవరి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లే నిర్వహించారు . నాణ్యమైన స్వీట్స్ కొరకు కేవలం రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే పెట్టింది పేరు రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే. డిసెంబర్ 31 సందర్భముగా ప్రత్యేకంగా ఈ స్వీట్స్ కేక్స్ కూల్ కేక్స్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఏడుకొండలు గారు మీడియాతో తెలిపారు. అదే క్రమంలో తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు.4