logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైసీపీలో స్థానిక పోరుపై భయం టిడిపి నేతలు సిద్ధవటం, తెలుగు కే న్యూస్ ఆగస్టు 28 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంపై ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారని టిడిపి నేతలు పేర్కొన్నారు, మండలంలోని, బాకరా పేట, శివునిపల్లి, పేరయ్య గారి పల్లె గ్రామాల్లో శుక్రవారం రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటా టిడిపి కరపత్రాలు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వంపై వైసిపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసిపి అభ్యర్థులు కరువయ్యారని స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం తప్పదని, పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పారనిపేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్, రాజా నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి, గాలి సుబ్బయ్య, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు వైసీపీలో స్థానిక పోరుపై భయం టిడిపి నేతలు సిద్ధవటం, APన్యూస్ ఆగస్టు 28 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంపై ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారని టిడిపి నేతలు పేర్కొన్నారు, మండలంలోని, బాకరా పేట, శివునిపల్లి, పేరయ్య గారి పల్లె గ్రామాల్లో శుక్రవారం రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటా టిడిపి కరపత్రాలు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వంపై వైసిపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసిపి అభ్యర్థులు కరువయ్యారని స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం తప్పదని, పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పారనిపేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్, రాజా నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి, గాలి సుబ్బయ్య, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు

1 hr ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago
c1f0d628-7781-4865-9ff4-3678feb12a09

వైసీపీలో స్థానిక పోరుపై భయం టిడిపి నేతలు సిద్ధవటం, తెలుగు కే న్యూస్ ఆగస్టు 28 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంపై ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారని టిడిపి నేతలు పేర్కొన్నారు, మండలంలోని, బాకరా పేట, శివునిపల్లి, పేరయ్య గారి పల్లె గ్రామాల్లో శుక్రవారం రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటా టిడిపి కరపత్రాలు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వంపై వైసిపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసిపి అభ్యర్థులు కరువయ్యారని స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం తప్పదని, పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పారనిపేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్, రాజా నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి, గాలి సుబ్బయ్య, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు వైసీపీలో స్థానిక పోరుపై భయం టిడిపి నేతలు సిద్ధవటం, APన్యూస్ ఆగస్టు 28 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంపై ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారని టిడిపి నేతలు పేర్కొన్నారు, మండలంలోని, బాకరా పేట, శివునిపల్లి, పేరయ్య గారి పల్లె గ్రామాల్లో శుక్రవారం రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటా టిడిపి కరపత్రాలు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారని కూటమి ప్రభుత్వంపై వైసిపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసిపి అభ్యర్థులు కరువయ్యారని స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం తప్పదని, పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పారనిపేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్, రాజా నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగ ముని రెడ్డి, రైతు విభాగపు కన్వీనర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి, గాలి సుబ్బయ్య, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్  

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్  కొనుబిల్లి  కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు.
రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    1
    Alert! Alert! Alert! 🚨

వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!

-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు

రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం


Alert! Alert! Alert! 🚨
వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!
-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు
రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    1
    *పోలీస్ ఖాకీ జులుం* 

నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు

ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు

దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఈరోజు తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.
    1
    ఈరోజు తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న  మలయప్పస్వామి
తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. 
ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    1
    జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది 
జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Dharmavaram market Road Near current office due to drainage water facing health issues Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e. e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu. yours youth rockz
    4
    Dharmavaram market Road Near current office due to drainage water facing health issues 
Dharmavaram market road ko current office eduruga kaluva purtega nindadamtoh 
kalava nillu road pinaa pravahistunae e paristhiti varam rojuluga Ela ounde dini vala ekada ochi veylay chinnaa pila laku mariyu vaysu pi badina valaki andariki dini valaka kaligey kaalushayam wala arogyam deba Tintuna deae E muriki nete wala ekada domalu kuda ekuva aiya e.
e situation ni muncipal walu twraga solve cheyalsindiga korutunamu.
yours 
youth rockz
    user_Munna
    Munna
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం? అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    1
    పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం?

అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు.
ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు.
సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • సార్.. మేము ఇక్కడే చదువుకుంటాం.. మాకు ఇక్కడ బాగుంది అని అర్ధరాత్రి పోలీసులు, అధికారులకు విశాఖపట్నంలోని మారికవలస రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రాధేయపడ్డారు కానీ.. వాళ్ల మనసు కరగలేదు. ఖైదీల్లా, దొంగల్లా అర్ధరాత్రి బలవంతంగా బస్సుల్లో వేరే ప్రాంతాలకు విద్యార్థులను తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. -గుండా సురేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు సార్.. మేము ఇక్కడే చదువుకుంటాం.. మాకు ఇక్కడ బాగుంది అని అర్ధరాత్రి పోలీసులు, అధికారులకు విశాఖపట్నంలోని మారికవలస రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రాధేయపడ్డారు కానీ.. వాళ్ల మనసు కరగలేదు. ఖైదీల్లా, దొంగల్లా అర్ధరాత్రి బలవంతంగా బస్సుల్లో వేరే ప్రాంతాలకు విద్యార్థులను తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. -గుండా సురేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు
    1
    సార్.. మేము ఇక్కడే చదువుకుంటాం.. మాకు ఇక్కడ బాగుంది అని అర్ధరాత్రి పోలీసులు, అధికారులకు విశాఖపట్నంలోని మారికవలస రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రాధేయపడ్డారు కానీ.. వాళ్ల మనసు కరగలేదు. ఖైదీల్లా, దొంగల్లా అర్ధరాత్రి బలవంతంగా బస్సుల్లో వేరే ప్రాంతాలకు విద్యార్థులను తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 

-గుండా సురేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు
సార్.. మేము ఇక్కడే చదువుకుంటాం.. మాకు ఇక్కడ బాగుంది అని అర్ధరాత్రి పోలీసులు, అధికారులకు విశాఖపట్నంలోని మారికవలస రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రాధేయపడ్డారు కానీ.. వాళ్ల మనసు కరగలేదు. ఖైదీల్లా, దొంగల్లా అర్ధరాత్రి బలవంతంగా బస్సుల్లో వేరే ప్రాంతాలకు విద్యార్థులను తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 
-గుండా సురేంద్ర గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న మృత్యుంజయుడు. కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా ఒకరు చేసే చిన్న పొరపాటుకు ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.. దానికి ఈ ప్రమాదమే ఉదాహారణ...
    1
    ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న  మృత్యుంజయుడు.
కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా ఒకరు చేసే చిన్న పొరపాటుకు ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.. దానికి ఈ ప్రమాదమే ఉదాహారణ...
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.