జనగణనలో, కులగణనలో కులాలవారీగా జనాభాను పరిగణలోకి తీసుకొంటు రిజర్వేషన్ల కల్పనతోబాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సి ఎం కు లేఖ జగిత్యాల : దేశంలో జాతీయ స్థాయిలో చేపట్టబోతున్న జనగణనలో కుల గణన చేపట్ట కలిగినచో కులాలవారీగా నిర్దిష్ట జనాభా లెక్కలతో జనాభాను పరిగణలోకి తీసుకొంటు రిజర్వేషన్ల కల్పనతోబాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు, తగు ప్రణాళిక చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన స్వగృహం ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేక రాస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... భారతదేశ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్ర గణాంక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుండి చేపట్టబోతున్న జనగణనతో పాటు కుల గణన కూడ చేపట్టబోతున్నామని, గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనగణనలో కుల గణన సైతం చేపట్టి కులాలవారీగా జనాభాను గుర్తించి విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యతను ఇచ్చే విధంగా Reservotionల కల్పనతోపాటు, నిధులు కేటాయింపులో కూడా కుల వృత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. ఇప్పట్టివరకు భారతదేశంలో Reservation లు జాతీయ స్థాయిలో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%,ఓబీసీ-27%, ఈడబ్ల్యూఎస్ -10% , 2-15%, 2-10%,໖໓-25%, BC's in Muslim Reservation 4%, ఈడబ్ల్యూఎస్-10% అమలు చేస్తున్నప్పటికి బీసీల జనాభాను పరిగణకు తీసుకొంటు, విద్యా, ఉద్యోగాలతోపాటు, స్థానిక సంస్థలలో 42% Reservation రాష్ట్రంలో అమలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో 42% Reservation ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏకగ్రీవంగా తీర్మాణం చేసినప్పటికి కూడ న్యాయస్థానంలో 50% ఆంక్షలతో Reservation అమలు నోచుకోకపోవటంతో బీసీలు ఆశించిన మేరకు Reservation ల ఫలాలు పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. జనగణనతోపాటు కుల గణన చేపట్టడంతో భారత దేశంలో కులాలవారీగా బీసీల స్థితిగతులు, వారి జనాభా నిర్ధిష్టమైన లెక్కలు తేలడంతో సాంకేతికంగా, చట్టబద్దంగా వారి సమాజానికి Reservation లు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధుల కేటాయింపుతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు కూడ దోహదపడుతుందని చెప్పకతప్పదు. వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, వారి జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకొంటు Reservation విద్యా, ఉద్యోగాల్లో Reservationల కల్పనతోపాటుగా, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధులు కేటాయింపు చేయాలని తీర్మాణాలు చేస్తున్నప్పటికి, Reservationలపై ఆంక్షలతో అచరణలోకి రాకపోవటంతో BCలు ఆశించిన మేరకు ప్రయోజనం పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. భారతదేశంలో జనగణనతోపాటు కుల గణన చేపట్టి, OBCల జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా Reservation లు అమలు చేయటంతోపాటు, ఆయా కులాల కులవృత్తులను ప్రోత్సహించేందుకు, విద్యా ఉద్యోగాలతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లోసైతం OBCలకు Reservation లు కల్పించాలని భావిస్తున్న నేపథ్యంలో 2026 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్ధాయిలో చేపట్టబోయే జనగణనలో కుల గణనను కూడ చేర్చి, అమలు చేయబడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే శాసన సభసమావేశాల్లో తీర్మాణంతో, కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు చేపట్టగలరని మనవి అంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జీవన్ రెడ్డి లేఖ రాశారు.

- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం సృష్టిస్తుంది. మృతుడు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్ గా గుర్తించారు. పది నిముషాలు మాట్లాడుకుని వెళ్తామని యువతి యువకుడు ఇద్దరు లాడ్జికి వచ్చి రూమ్ తీసుకున్నారని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. ఆపిల్ కోసుకుంటామని చాక్ సైతం అడిగి తీసుకెళ్ళారని పది నిముషాల తర్వాత ఓ ముసలాయన వచ్చి మా బిడ్డ ఉందని రూమ్ వద్దకు వెళ్ళాడని తెలిపారు. ఆ తర్వాత అమ్మాయి ముసలాయన వెళ్ళిపోగ యువకుడు బయటకు రాకపోయేసరికి విగతజీవిగా పడి ఉన్నాడని లాడ్జి నిర్వాహకురాలు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. యువకుడితో వచ్చిన అమ్మాయి, ఆమె కోసం వచ్చిన వృద్దుడు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. విచారణ చేపడుతున్నామని పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.1
- కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పి చైతన్య రెడ్డి సిఐ నరహరి ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డుపై వరుసగా ఉంచి రోడ్డు రోలర్ తో తొక్కించడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పట్టణ సీఐ నరహరి పోలీస్ బృందం వాహనదారులను హెచ్చరించడం జరిగింది.1
- Post by వేణు విలేకరి1
- నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కానిస్టేబుల్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.1
- మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పెడ పూయడం పట్ల అఖిలపక్షం నాయకులు నల్ల బ్యాజీలు పెట్టుకుని నిరసన చేసి రాస్తారోకో చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి పేడ పోయడం దుర్మార్గమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ది చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఐ మహేష్ చేరుకుని పరిశీలించి రాందాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు రాగి అశోక్, కనుగు భూపతిరాజు, మ్యాడమ్ బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, ప్రసాద్, కొండ సంజీవ్, మేడిశెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : దేశంలో జాతీయ స్థాయిలో చేపట్టబోతున్న జనగణనలో కుల గణన చేపట్ట కలిగినచో కులాలవారీగా నిర్దిష్ట జనాభా లెక్కలతో జనాభాను పరిగణలోకి తీసుకొంటు రిజర్వేషన్ల కల్పనతోబాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు, తగు ప్రణాళిక చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన స్వగృహం ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేక రాస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... భారతదేశ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్ర గణాంక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుండి చేపట్టబోతున్న జనగణనతో పాటు కుల గణన కూడ చేపట్టబోతున్నామని, గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనగణనలో కుల గణన సైతం చేపట్టి కులాలవారీగా జనాభాను గుర్తించి విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యతను ఇచ్చే విధంగా Reservotionల కల్పనతోపాటు, నిధులు కేటాయింపులో కూడా కుల వృత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. ఇప్పట్టివరకు భారతదేశంలో Reservation లు జాతీయ స్థాయిలో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%,ఓబీసీ-27%, ఈడబ్ల్యూఎస్ -10% , 2-15%, 2-10%,໖໓-25%, BC's in Muslim Reservation 4%, ఈడబ్ల్యూఎస్-10% అమలు చేస్తున్నప్పటికి బీసీల జనాభాను పరిగణకు తీసుకొంటు, విద్యా, ఉద్యోగాలతోపాటు, స్థానిక సంస్థలలో 42% Reservation రాష్ట్రంలో అమలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో 42% Reservation ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏకగ్రీవంగా తీర్మాణం చేసినప్పటికి కూడ న్యాయస్థానంలో 50% ఆంక్షలతో Reservation అమలు నోచుకోకపోవటంతో బీసీలు ఆశించిన మేరకు Reservation ల ఫలాలు పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. జనగణనతోపాటు కుల గణన చేపట్టడంతో భారత దేశంలో కులాలవారీగా బీసీల స్థితిగతులు, వారి జనాభా నిర్ధిష్టమైన లెక్కలు తేలడంతో సాంకేతికంగా, చట్టబద్దంగా వారి సమాజానికి Reservation లు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధుల కేటాయింపుతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు కూడ దోహదపడుతుందని చెప్పకతప్పదు. వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, వారి జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకొంటు Reservation విద్యా, ఉద్యోగాల్లో Reservationల కల్పనతోపాటుగా, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధులు కేటాయింపు చేయాలని తీర్మాణాలు చేస్తున్నప్పటికి, Reservationలపై ఆంక్షలతో అచరణలోకి రాకపోవటంతో BCలు ఆశించిన మేరకు ప్రయోజనం పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. భారతదేశంలో జనగణనతోపాటు కుల గణన చేపట్టి, OBCల జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా Reservation లు అమలు చేయటంతోపాటు, ఆయా కులాల కులవృత్తులను ప్రోత్సహించేందుకు, విద్యా ఉద్యోగాలతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లోసైతం OBCలకు Reservation లు కల్పించాలని భావిస్తున్న నేపథ్యంలో 2026 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్ధాయిలో చేపట్టబోయే జనగణనలో కుల గణనను కూడ చేర్చి, అమలు చేయబడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే శాసన సభసమావేశాల్లో తీర్మాణంతో, కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు చేపట్టగలరని మనవి అంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జీవన్ రెడ్డి లేఖ రాశారు.1
- చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు2
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. ఈ రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్ ఏమి ఉన్నాయో ప్రశ్నించారు? రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయం పై అంతస్తులో నిర్మిస్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించూకొని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశానిర్దేశం చేశారు.1