Shuru
Apke Nagar Ki App…
చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ భానుప్రసాద్ సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకలను పెంచాలని కోరారు. ప్రజావాణిలో ఎంపీడీవో దామోదర్, తహసీల్దార్ మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Sraya
చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ భానుప్రసాద్ సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకలను పెంచాలని కోరారు. ప్రజావాణిలో ఎంపీడీవో దామోదర్, తహసీల్దార్ మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
More news from తెలంగాణ and nearby areas
- చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం చిన్నశంకరంపేట మండల కేంద్రం మీదుగా ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులను నడపాలని కోరుతూ భానుప్రసాద్ సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకలను పెంచాలని కోరారు. ప్రజావాణిలో ఎంపీడీవో దామోదర్, తహసీల్దార్ మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.1
- నిమ్స్ పేరిట భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు: రైతులు రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూ అధికారాల బదలాయింపు 500 ఎకరాల భూములకు పరిహారం కోర్టులో జమ.. మరో 400 ఎకరాలపై కదలికలు సారవంతమైన భూముల జోలికి వస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం పంచాయతీ అధికారాల బదలాయింపుపై హద్నూర్ గ్రామస్తుల ఆగ్రహం “పరిశ్రమలు వద్దు.. మా భూములే మాకు ముద్దు” జల్–జంగల్–జమీన్ కోసం పోరాటం తప్పదు: రైతులు1
- శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.3
- పదవి విరమణ పొందిన వీఆర్వో వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలి ప్రజావాణిలో వినతి సమర్పించిన వీఆర్వో వీఆర్ఏలు పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలకు పెన్షన్ మంజూరు చేయాలి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో 1965 నుంచి 1984 వరకు పటేల్–పట్వారీలుగా, 1992 నుంచి 2002 వరకు వీఏఓలుగా, 2002 నుంచి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినప్పటికీ తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని వారు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి, సంబంధిత సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (CCLA)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తమకు తెలిసిందన్నారు. కావున జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించి CCLAకు పంపించాలని కోరారు. తమకు రావాల్సిన పదవీ విరమణ పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- ప్రజావాణిలో అరుదైన స్పందన: అరగంటలో ఆరోగ్యశ్రీలో చిన్నారి పేరు నమోదు జనగామ జిల్లా ప్రజావాణిలో ఓ నిరుపేద కుటుంబానికి సత్వర ఊరట లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ఆరోగ్యశ్రీ కార్డులో పేరు లేకపోవడంతో వైద్యానికి ఇబ్బంది పడుతున్నట్లు తండ్రి మహమ్మద్ రఫత్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్, కేవలం అరగంటలోనే పేరు నమోదయ్యేలా చర్యలు తీసుకుని, ఉచిత వైద్యానికి మార్గం సుగమం చేశారు.2
- ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కి నిధులు మంజూరు ఓల్డ్ నేరేడ్ మెట్ గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కోసం మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సహకారముతో ఎంఎంసీ నిధులు మంజూరు అయ్యాయని దీంతో స్మశాన వాటికలో సౌకర్యాలకు కల్పనకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నేతలు జోనల్ కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు1
- Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n1
- చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చేగుంట మండలం పులిమామిడి వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీరారెడ్డిపెళ్లికి చెందిన సత్తయ్య తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పైలెట్ నరేశ్, ఈఎంటీ నరేందర్ ప్రాథమిక చికిత్స అందించి, సత్తయ్యను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1