logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పరామర్శించిన సమయంలో కంటతడి పెట్టుకున్న కేసీఆర్....... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించి కుటుంబ సభ్యులను ఓదార్చి,భవిష్యత్ లో పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు జనగామ జిల్లా నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

23 hrs ago
user_Devender Pasunoori
Devender Pasunoori
Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
23 hrs ago

పరామర్శించిన సమయంలో కంటతడి పెట్టుకున్న కేసీఆర్....... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించి కుటుంబ సభ్యులను ఓదార్చి,భవిష్యత్ లో పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు జనగామ జిల్లా నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊
    1
    ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య 
అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • భువనగిరికి చేరుకున్న కల్లుగీత కార్మిక సంఘం బస్సు యాత్ర రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బస్సు యాత్ర ఆదివారం భువనగిరి పట్టణానికి చేరుకుంది. కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని మండలాధ్యక్షులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    1
    భువనగిరికి చేరుకున్న కల్లుగీత కార్మిక సంఘం బస్సు యాత్ర
రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో
జరుగుతున్న రాష్ట్ర స్థాయి బస్సు యాత్ర ఆదివారం భువనగిరి పట్టణానికి చేరుకుంది. కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని మండలాధ్యక్షులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
    1
    అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు
జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
  • పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    1
    పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం 
హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా: గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
    3
    ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్
గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా:
గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు.
సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు.
“ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Doctor శాలిగౌరారం, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి ​మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.​పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు. ​బాబు బరువు: 1.8 కేజీలు ​మొదటి పాప బరువు: 1.5 కేజీలు​,రెండో పాప బరువు: 1.4 కేజీలు,​ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.​మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    1
    మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి  ​మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.​పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు.
​బాబు బరువు: 1.8 కేజీలు
​మొదటి పాప బరువు: 1.5 కేజీలు​,రెండో పాప బరువు: 1.4 కేజీలు,​ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.​మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • పరామర్శించిన సమయంలో కంటతడి పెట్టుకున్న కేసీఆర్....... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించి కుటుంబ సభ్యులను ఓదార్చి,భవిష్యత్ లో పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు జనగామ జిల్లా నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    పరామర్శించిన సమయంలో  కంటతడి పెట్టుకున్న కేసీఆర్.......
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో భావోద్వేగానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం ఆయన నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లి గ్రామానికి చేరుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్
దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించి కుటుంబ సభ్యులను ఓదార్చి,భవిష్యత్ లో పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో పాటు జనగామ జిల్లా నుండి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • సీఎంఆర్ ధాన్యం స్కాంలో కేసులో రెండు రోజుల్లో బెయిల్: బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో.. రెండు రోజుల్లోనే బెయిల్ బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్
    1
    సీఎంఆర్  ధాన్యం స్కాంలో కేసులో రెండు రోజుల్లో బెయిల్: బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు
సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో.. రెండు రోజుల్లోనే బెయిల్
బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు
రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
  • సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్.
    1
    సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు
సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్. బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు. కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.