*కల్లూరు సబ్ కలెక్టర్ గారికి వినతి* *పత్రం అందించిన కల్లూరు* *మండల బి ఆర్ ఎస్* *సర్పంచులు* *మట్టి తొలకమ్ లో నిబంధనలకు* కొంత *సడలింపు ఇయ్యండి* ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ *ఆఫీస్ లో గౌరవ సబ్ కలెక్టర్ శ్రీ అజయ్ యాదవ్* . *IAS* . గారిని కల్లూరు మండలం బి *ఆర్ ఎస్ సర్పంచులు* కలిసి ఇటీవల *అక్రమ మట్టి త్రవ్వకాలపై మీరు* *చూపెడుతున్న చర్యలు* *చాలా మంచివని పేర్కొంటూ* , కానీ రైతులు తమ పొలాల్లో ఎత్తు పొలాలు సవరించుకోవడానికి, తమ పొలాల్లోనే మట్టిని తమ గృహ అవసరాలకు వాడుకోవడానికి కూడా, ఇబ్బంది అవుతుందని..., అలాగే ప్రభుత్వ భవనాలకి, సీసీ రోడ్లకి మట్టి అవసరం వున్నా ఇ నిబంధనల వల్ల కొంత సమస్య ఉందనికావున దయవుంచి కొంచెం నిబంధనలు సడలించి మట్టి త్రవ్వకాలకు అవకాశం కల్పించాలని... ఇటువంటి సందర్భంలో మేమేమైనా నిబంధన ఉల్లంఘించినట్లయితే మా పర్మిషన్ రద్దు చేయండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా *గౌరవ సబ్ కలెక్టర్* *గారు రెండు మూడు* *రోజుల్లో దానికి తగిన ఉత్తర్వులు* ఇస్తామనితెలియజేసారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ *సర్పంచ్ ల బృందం సబ్ కలెక్టర్* *గారిని *శాలువా తో* *సత్కరించారు.* ఈ కార్యక్రమంలో *లింగాల సర్పంచ్* *వేమకృష్ణ* , *ఎర్రబోయినపల్లి సర్పంచ్ పొట్రూ* *శ్రీనివాసరావు, చెన్నూరు* *సర్పంచ్ జీనుగు* *శ్రీనివాసరావు, పాయపూర్ సర్పంచ్* *శ్రీనివాసరావు,* *ఎర్రబంజారా సర్పంచ్, గుగులోత్* *శ్రీనివాసరావు,ఎర్రబోయిన పల్లి* **మాజీ ఎంపీటీసీ* *శ్రీనివాసరావు*తదితరులు* పాల్గొన్నారు
*కల్లూరు సబ్ కలెక్టర్ గారికి వినతి* *పత్రం అందించిన కల్లూరు* *మండల బి ఆర్ ఎస్* *సర్పంచులు* *మట్టి తొలకమ్ లో నిబంధనలకు* కొంత *సడలింపు ఇయ్యండి* ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ *ఆఫీస్ లో గౌరవ సబ్ కలెక్టర్ శ్రీ అజయ్ యాదవ్* . *IAS* . గారిని కల్లూరు మండలం బి *ఆర్ ఎస్ సర్పంచులు* కలిసి ఇటీవల *అక్రమ మట్టి త్రవ్వకాలపై మీరు* *చూపెడుతున్న చర్యలు* *చాలా మంచివని పేర్కొంటూ* , కానీ రైతులు తమ పొలాల్లో ఎత్తు పొలాలు సవరించుకోవడానికి, తమ పొలాల్లోనే మట్టిని తమ గృహ అవసరాలకు వాడుకోవడానికి కూడా, ఇబ్బంది అవుతుందని..., అలాగే ప్రభుత్వ భవనాలకి, సీసీ రోడ్లకి మట్టి అవసరం వున్నా ఇ
నిబంధనల వల్ల కొంత సమస్య ఉందనికావున దయవుంచి కొంచెం నిబంధనలు సడలించి మట్టి త్రవ్వకాలకు అవకాశం కల్పించాలని... ఇటువంటి సందర్భంలో మేమేమైనా నిబంధన ఉల్లంఘించినట్లయితే మా పర్మిషన్ రద్దు చేయండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా *గౌరవ సబ్ కలెక్టర్* *గారు రెండు మూడు* *రోజుల్లో దానికి తగిన ఉత్తర్వులు* ఇస్తామనితెలియజేసారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ *సర్పంచ్ ల బృందం సబ్ కలెక్టర్* *గారిని *శాలువా తో* *సత్కరించారు.* ఈ కార్యక్రమంలో *లింగాల సర్పంచ్* *వేమకృష్ణ* , *ఎర్రబోయినపల్లి సర్పంచ్ పొట్రూ* *శ్రీనివాసరావు, చెన్నూరు* *సర్పంచ్ జీనుగు* *శ్రీనివాసరావు, పాయపూర్ సర్పంచ్* *శ్రీనివాసరావు,* *ఎర్రబంజారా సర్పంచ్, గుగులోత్* *శ్రీనివాసరావు,ఎర్రబోయిన పల్లి* **మాజీ ఎంపీటీసీ* *శ్రీనివాసరావు*తదితరులు* పాల్గొన్నారు
- Post by V Ramarao3
- పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.1
- UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.2
- దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఏదైతే గతంలో ఆమోదించబడిన బిల్లుకు సంబంధించి సెన్సెస్ కు సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టడం అలాగే డీ లిమిటేషన్ కి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 లోనే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి ఏదైతే స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి తద్వారా 272 మంది మహిళలకు పార్లమెంటులో స్థానం కల్పించాలి అనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు నాంది పలకడం జరిగింది. కానీ దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదం కాకుండా చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలంగా అందరూ కోరుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేకసార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విమర్శలు చేస్తూ ఇదేదో భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమంగా వారు మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1952 నుంచి అనేకసార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా జరుగని నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఒక పౌరుడికి ఒకటే ఓటు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్సిపి హయాంలో తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అబాస్యం చేశారో మనమే చూసాం. అదేవిధంగా శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని వారికి ఓటు హక్కు క్రియేట్ చేసి అక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ప్రవర్తించారు. అటువంటి కార్యక్రమాలకు చోటు ఇవ్వకూడదు ఓటు హక్కు అనేదాన్ని వజ్రాయుధంగా మనం భావిస్తున్నామో ఆ వజ్రాయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ని సమర్థిస్తూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని స్పష్టం చేసింది. SIR కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామిగా ఉంది తప్పించి ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు అని కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో కూడా ఒక దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయించుకోవాలి. రేపు ఆధార్ తో లింకు చేసేటప్పుడు ఈ సమగ్ర సమాచారం కావాల్సి ఉంటుంది. కాబట్టి అందరిని నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.1
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు1