Shuru
Apke Nagar Ki App…
*ఎమ్మెల్యే ను సన్మానించిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు* అసెంబ్లీ లో బాసర ట్రిపుల్ ఐటి సమస్యలపై ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడినందుకు ట్రిపుల్ ఐటి విద్యార్థులు శాలువా తో సన్మానించారు.శనివారం భైంసా లోని ఎమ్మెల్యే నివాసం లో వారు కలిశారు.అసెంబ్లీ సాక్షిగా తమ సమస్యలను విన్నవించి, ప్రభుత్వ దృష్టికి తెచ్చినందుకు వారు ధన్యవాదములు తెలిపారు.. ట్రిపుల్ ఐటి అభివృద్ధి కి, తమ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సేవలను ఎప్పటికి గుర్తించుకుంటామ్మన్నారు. విద్య అభివృద్ధి కి పాటు పడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతున్న అయన తమకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆకాంక్షించారు..
Solanke Ravi
*ఎమ్మెల్యే ను సన్మానించిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు* అసెంబ్లీ లో బాసర ట్రిపుల్ ఐటి సమస్యలపై ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడినందుకు ట్రిపుల్ ఐటి విద్యార్థులు శాలువా తో సన్మానించారు.శనివారం భైంసా లోని ఎమ్మెల్యే నివాసం లో వారు కలిశారు.అసెంబ్లీ సాక్షిగా తమ సమస్యలను విన్నవించి, ప్రభుత్వ దృష్టికి తెచ్చినందుకు వారు ధన్యవాదములు తెలిపారు.. ట్రిపుల్ ఐటి అభివృద్ధి కి, తమ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సేవలను ఎప్పటికి గుర్తించుకుంటామ్మన్నారు. విద్య అభివృద్ధి కి పాటు పడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతున్న అయన తమకు ఎల్లవేళలా అండగా ఉండాలని ఆకాంక్షించారు..
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1
- Ugadhi subhakankshalu1
- ప్రజా పాలనలో - రైతు ఉత్సవాల్లోరైతులు పెద్ద సంఖ్య లో రైతులు పాల్గొనాలి* జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 55బస్సుల ద్వారా నర్మెట్ట గ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లుమెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం రాత్రి విడుదలచేసిన ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం ఒక ప్రకటన తెలిపారు. మొదటి రోజు అనగా 20-03-2026 నాడు మెదక్ జిల్లా పరిధిలోని 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను 10 బస్సుల ద్వారా తరలించి, అలాగే 21-03-2026 నాడు మరొక 10 మండలాలకు చెందిన 500 మంది రైతులను నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో సిద్దిపేట జిల్లాలో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ మరియు అనుబంధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో సాంకేతిక చర్చలు జరిపి, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందారు. అదేవిధంగా, ఉత్తమ రైతుల అనుభవాలను తెలుసుకొని తమ వ్యవసాయంలో అమలు చేయదగిన పద్ధతులను గ్రహించినట్లు వివరించారు అలాగే, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు చెందిన అధునాతన సాంకేతిక ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకుంటున్నారని చెప్పారు. రేపు అనగా 22-03-2026 నాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు ఆయిల్ ఫామ్ రిఫైనరీ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెదక్ జిల్లా పరిధిలోని 21 మండలాలకు చెందిన 2,650 మంది రైతులను 53 బస్సుల ద్వారా నర్మెట్ట గ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.1
- Post by Solanke Ravi1
- Post by KR NEWS 3691
- భీంపూర్ మండలం : గొల్లఘాట్ గ్రామంలో గల గిరిజాయి మాత జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయంలో సంప్రదాయపు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1