Shuru
Apke Nagar Ki App…
ప్రేమ్ సింగ్ & సేవాలాల్ మహరాజ్ భక్తులకు మహా అన్నదానం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
AlluriMahesh
ప్రేమ్ సింగ్ & సేవాలాల్ మహరాజ్ భక్తులకు మహా అన్నదానం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691
- భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సంస్థాగత బలోపేతమే ధ్యేయం ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.1
- Post by Solanke Ravi4
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు1
- करीमनगर जिले में एक बड़ी दुखद घटना हुई है। टू टाउन SI चंद्रशेखर यादव ने जम्मीकुंटा मंडल के सीथमपेट में अपने ससुराल में आत्महत्या कर ली। दो दिन पहले, उनकी पत्नी दिव्या ने पेट दर्द के कारण गुनेरू पप्पू खाकर आत्महत्या कर ली थी, और परेशान SI ने भी अपनी जान दे दी। इन मौतों के कारण दो छोटे बच्चे अनाथ हो गए। शव को जम्मीकुंटा अस्पताल ले जाया गया।1
- Post by Venu Gopal1
- భీంపూర్ మండలం : గొల్లఘాట్ గ్రామంలో గల గిరిజాయి మాత జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయంలో సంప్రదాయపు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1