Shuru
Apke Nagar Ki App…
Ramzan Eid Mubarak ....................Ramzan Eid Mubarak .
KR NEWS 369
Ramzan Eid Mubarak ....................Ramzan Eid Mubarak .
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi1
- తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నెక్ బీబీ దర్గా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణంలో సోదరభావం వెల్లివిరిసింది.1
- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఈద్గా లో ముస్లిం మత గురువుల చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలలో బి ఆర్ ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొని సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ గారిని మరియు మత గురువులను, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షులను, పుర ప్రముఖులను మొదలగు ముస్లిం సోదరులందరిని కలుసుకొని (రంజాన్ పండుగ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట కౌన్సిలర్ లు కూరపాటి శ్రీశైలం, మాజీ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నంది శంకర్ మొదలగు నాయకులు పాల్గొని అందరికీ (రంజాన్ శుభాకాంక్షలు) ఈద్ ముబారక్ తెలియజేశారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్టి పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, శిశువును సురక్షితంగా బయటకు తీసి వైద్య సంరక్షణకు తరలించారు. శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు అవసరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.1
- करीमनगर जिले में एक बड़ी दुखद घटना हुई है। टू टाउन SI चंद्रशेखर यादव ने जम्मीकुंटा मंडल के सीथमपेट में अपने ससुराल में आत्महत्या कर ली। दो दिन पहले, उनकी पत्नी दिव्या ने पेट दर्द के कारण गुनेरू पप्पू खाकर आत्महत्या कर ली थी, और परेशान SI ने भी अपनी जान दे दी। इन मौतों के कारण दो छोटे बच्चे अनाथ हो गए। शव को जम्मीकुंटा अस्पताल ले जाया गया।1
- Post by KR NEWS 3691
- Post by Solanke Ravi1
- భీంపూర్ మండలం : గొల్లఘాట్ గ్రామంలో గల గిరిజాయి మాత జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయంలో సంప్రదాయపు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1