logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు

5 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Talamadugu, Adilabad•
5 hrs ago

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు

More news from Adilabad and nearby areas
  • తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు
    1
    తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Talamadugu, Adilabad•
    5 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    2 hrs ago
  • భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ​సంస్థాగత బలోపేతమే ధ్యేయం ​ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
    1
    భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
​సంస్థాగత బలోపేతమే ధ్యేయం
​ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
    1
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ సమీపంలోని పత్తి చేనులో ఒక రోజు వయస్సు గల శిశు బాలికను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికులు గమనించి వెంటనే ఈస్గావ్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సర్పంచ్, గ్రామస్తుల సహకారంతో శిశువును సురక్షితంగా రక్షించారు. అనంతరం వైద్య సహాయం అందించి చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శిశువు తల్లిదండ్రులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • करीमनगर जिले में एक बड़ी दुखद घटना हुई है। टू टाउन SI चंद्रशेखर यादव ने जम्मीकुंटा मंडल के सीथमपेट में अपने ससुराल में आत्महत्या कर ली। दो दिन पहले, उनकी पत्नी दिव्या ने पेट दर्द के कारण गुनेरू पप्पू खाकर आत्महत्या कर ली थी, और परेशान SI ने भी अपनी जान दे दी। इन मौतों के कारण दो छोटे बच्चे अनाथ हो गए। शव को जम्मीकुंटा अस्पताल ले जाया गया।
    1
    करीमनगर जिले में एक बड़ी दुखद घटना हुई है। टू टाउन SI चंद्रशेखर यादव ने जम्मीकुंटा मंडल के सीथमपेट में अपने ससुराल में आत्महत्या कर ली। दो दिन पहले, उनकी पत्नी दिव्या ने पेट दर्द के कारण गुनेरू पप्पू खाकर आत्महत्या कर ली थी, और परेशान SI ने भी अपनी जान दे दी। इन मौतों के कारण दो छोटे बच्चे अनाथ हो गए। शव को जम्मीकुंटा अस्पताल ले जाया गया।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    11 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
    1
    ప్రతీ ఏటా పాదయాత్రగా మహారాష్ట్ర లోని పౌరదేవికి వెళ్లే ప్రేమ్ సింగ్ మహరాజ్ మరియు సేవాలాల్ మహరాజ్ భక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రీ గార్డెన్ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.