Shuru
Apke Nagar Ki App…
కిర్గుల్ (కె)లో రామమందిర నిర్మాణానికి ₹25 లక్షల నిధుల మంజూరు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (కె) గ్రామంలో రామమందిర నిర్మాణానికి ₹25 లక్షల నిధులు మంజూరైనట్లు బైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేయగా, ఆయన వెంటనే స్పందించి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని వారికి అందజేశారు. గ్రామ అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రవి, సభ్యులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Solanke Ravi
కిర్గుల్ (కె)లో రామమందిర నిర్మాణానికి ₹25 లక్షల నిధుల మంజూరు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (కె) గ్రామంలో రామమందిర నిర్మాణానికి ₹25 లక్షల నిధులు మంజూరైనట్లు బైంసా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేయగా, ఆయన వెంటనే స్పందించి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని వారికి అందజేశారు. గ్రామ అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రవి, సభ్యులు మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi4
- Post by KR NEWS 3691
- తలమడుగు మండలం : ఉండం,సుంకిడి,గ్రామలోని ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముస్లిం సోదరుల ఇండ్లలోకి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి. సర్పంచులు ఉడుగు రాకేష్,బొండ్ల మహేందర్,ఉప సర్పంచ్ రఫీక్,నాయకులు రామ్ చందర్ దేశ్ముఖ్, టి గంగారెడ్డి,ఎన్ గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి సాంబశివ్,శ్రీనివాస్ రెడ్డి,యు గంగారం,విలాస్ యాదవ్,కె నడిపి లింగన్న,అప్సర్,అంజాద్,ఫరూక్, లతీఫ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం : *విద్యాకు 8% శాతం బడ్జెట్ ప్రవేశపెట్టి విద్యార్థులను మరియు తెలంగాణ ఏర్పాటుకు కోసం ప్రాణాలను త్యాగం చేసిన విద్యార్థులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం* *విద్యార్థుల సమస్యల పై మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు* అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ నూతన తెలంగాణ ఏర్పాటుకు విద్యార్థులు కీలకపాత్ర అప్ పోషించి ఎంతో మంది విద్యార్థుల బలిదలన పై తెలంగాణ తెచ్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు కేటాయించింది కేవలం 8% మాత్రమే ఈ ఇది విద్యార్థులను అవమాన చేస్తూ తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి అని భావించిన శ్రీకాంతాచార్య లాంటి త్యాగ మూర్తులకు అవమాన పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్క రాష్ట్రలను చూసి సిగ్గు తెచ్చుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకట్,కౌశిక్ తదితరులు పాల్గొనడం జరిగింది1
- Post by Venu Gopal1
- భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కడెంలో నిర్వహిస్తున్న బీజేపీ శిక్షణా తరగతులకు జన్నారం మండలం నుండి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. శనివారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో తరలివెళ్లిన ఈ బృందం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. సంస్థాగత బలోపేతమే ధ్యేయం ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో పార్టీని సంస్థగతంగా పటిష్టం చేయడమే ఈ శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, బీజేపీని మండలంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.1
- వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- Post by Solanke Ravi1