Shuru
Apke Nagar Ki App…
అంగన్ వాడి టీచర్లకు ఫోన్లు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి తాంసి,తలమడుగు మండలాల్లోని అంగన్ వాడి సూపర్ వైజర్లకు అంగన్ వాడి టీచర్లకు నూతన ఫోన్లు పంపిణీ చేశారు.
AlluriMahesh
అంగన్ వాడి టీచర్లకు ఫోన్లు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి తాంసి,తలమడుగు మండలాల్లోని అంగన్ వాడి సూపర్ వైజర్లకు అంగన్ వాడి టీచర్లకు నూతన ఫోన్లు పంపిణీ చేశారు.
More news from Adilabad and nearby areas
- తాంసి మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి తాంసి,తలమడుగు మండలాల్లోని అంగన్ వాడి సూపర్ వైజర్లకు అంగన్ వాడి టీచర్లకు నూతన ఫోన్లు పంపిణీ చేశారు.1
- welcome at the historic Taramati Baradari here on Wednesday, with the venue taking on a festive atmosphere marked by traditional music and cultural interaction. Tourism and Culture Minister Jupally Krishna Rao flagged off the delegation earlier in the day at Gonduguda in Utnoor mandal of Adilabad district and travelled with them to Hyderabad. On arrival, he received the participants at Taramati Baradari on behalf of the State government. Around 250 tribals from Gond hamlets took part in the visit. The Minister later shared a meal with them, in a gesture reflecting inclusiveness and cultural exchange. The group subsequently left to visit the Rajiv Gandhi International Airport at Shamshabad. Speaking on the occasion, the Minister said the visit was part of the ‘Adivasi Tourism Exposure Programme’, launched to familiarise tribal communities with urban life and broaden their social awareness. He recalled that during an earlier programme in Kummarigunta, only a handful among nearly 1,800 attendees had visited Hyderabad, prompting the government to facilitate such exposure visits. The initiative, he said, also seeks to encourage educational aspirations among tribal youth by highlighting opportunities beyond their immediate surroundings. The programme would be implemented in phases across the State as part of a cultural exchange effort. As part of the two-day itinerary, the participants are scheduled to visit prominent locations in the city, including Charminar, Golconda Fort, Lumbini Park, Hussain Sagar, Shilparamam, and other key landmarks such as the international airport and high-rise buildings. Mr. Rao said the State government is undertaking measures to promote tourism as a means of livelihood generation, including encouraging cultural performances at major tourist destinations to support local artists. He added that the sector’s growth would contribute to revenue generation while creating employment opportunities. Khanapur MLA Vedma Bojju, Tourism Development Corporation Managing Director Gauthami, Tourism Director Lakshman Ranjith Naik, and others were present.2
- Post by KR NEWS 3691
- ఆదివాసుల విద్యా, సాంస్కృతిక సందర్శన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బయల్దేరి వెళ్లారు. బుధవారం హైదరాబాదులో ఆదివాసుల కోసం విద్య, సాంస్కృతిక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యమైన జన్నారం మండల కేంద్రంలో తెలంగాణ టూరిజం బస్సులలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసి సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.1
- *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....2
- Post by Saikumar1
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- తాంసి : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఆనాడు ఎవరు అడగకపోయిన కేసీఆర్ పేద బిడ్డల గురించి ఆలోచించి కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1